సంపాదకీయం-మే, 2025
“నెచ్చెలి”మాట యుద్ధం -డా|| కె.గీత ఎప్పుడూ విననివీ కననివీ ఎవరికో జరిగినవని జరుగుతున్నవని వార్తల్లో చదువుతున్నవి వింటున్నవి కంటున్నవి అన్నీ గుమ్మం ముందుకొచ్చి కూచున్నట్టే యుద్ధమంటే సరాసరి ఇంట్లోకొచ్చి బాధలు తిష్ట వేసినట్లే ఎప్పుడు ఎవరి నెత్తి మీద ఏం పడుతుందో ఎవరికీ ఎప్పుడు మూడుతుందో తెలియని భవిష్యత్తు యుద్ధం కయ్యానికి కాళ్లూ చేతులూ దువ్వుతున్నపుడు పోరాటమూ తప్పదు జీవన పోరాటమూ తప్పదు ఎవ్వరేం చేసినా చెయ్యకున్నా జరిగేది జరగక తప్పదు గత చరిత్ర ఎక్కడ తవ్వినా […]
Continue Reading