జ్ఞాపకాలసందడి -44
జ్ఞాపకాల సందడి-44 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -20 మా నాన్న క్లబ్ నించి తెచ్చే ల.న మ్యాగజైన్స్ లో భారతిలో ఒకే ఒక్క కథ వేసినా, ఎంత మంచి కథలుండేవో! అలా చదివిన పురాణం కథలలో ‘కోతి’ అనే కథ ఈనాటికీ నా మనసులో నిలిచిపోయింది. పురాణంవి ఎన్నో మంచి కథలు చదివి ఆయన అభిమానిని అయిపోయాను. ఆయన, నీలి, సీతాజడ… పేర్లు గుర్తు లేవు. […]
Continue Reading

































































