దుర్గ (కథ)
దుర్గ –డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం అర్థరాత్రి దాటింది. అలసిన దేహాలను మత్తు నిద్ర ఆవహించే వేళ. నడిచి, నడిచి పుళ్ళు పడిన పాదాలు కదలలేమని మొరాయిస్తుంటే , ఆకలి పేగులను ఎండిపోయిన సద్ద రొట్టెతో బుజ్జగించి, రైలు పట్టాల వెంట […]
Continue Reading
దుర్గ –డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం అర్థరాత్రి దాటింది. అలసిన దేహాలను మత్తు నిద్ర ఆవహించే వేళ. నడిచి, నడిచి పుళ్ళు పడిన పాదాలు కదలలేమని మొరాయిస్తుంటే , ఆకలి పేగులను ఎండిపోయిన సద్ద రొట్టెతో బుజ్జగించి, రైలు పట్టాల వెంట […]
Continue Reading
మల్లమ్మ – గంటి భానుమతి “ అమ్మా నేనెవరిని? “ నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ, తన ఉనికి తెలుసుకోడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షీ, ఓ యోగిని ఆత్మ జ్ఞాని కూడా కాదు. ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల. తన లోపల జరుగుతున్న మార్పులు గమనిస్తున్న ఆమెని అలా అడిగించింది. కూతురు ఈ ప్రశ్న వేస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా అనుకో లేదు. అందుకే జవాబులు సిద్దంగా పెట్టుకోలేదు. “ చెప్పు, నేను మల్లమ్మనా, మల్లయ్యనా, […]
Continue Reading
నిజానిజాలు – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు సింహాచలం. ఒకళ్ళు కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే వాడినే నమిలేసేదేమో అన్నట్టుగా పళ్ళు కొరుకుతూ చూసింది సింహాచలం భార్య తిరపతమ్మ. ఇద్దరూ యజమాని వీరభద్రయ్యకి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడిఉన్నారు. మా ఇంటి కాంపౌండ్ లోనే ఔట్ హౌస్ లో మిమ్మల్ని ఉండనిస్తూ మీ మంచీచెడ్డా మీ […]
Continue Reading
ఈ పిలుపు నీకోసమే! – వసుంధర నేను, నా ఫ్రెండు సుస్మిత కె ఎల్ ఎం షాపింగ్ మాల్ లో దూరాం. నేను జీన్సు పాంటుమీదకి టాప్సు చూస్తుంటే, సుస్మిత డ్రెస్ మెటీరియల్ చూడ్డానికి మరో పక్కకు వెళ్లింది. ఎవరో నా భుజం తట్టినట్లయి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే సుమారు పాతికేళ్ల యువకుడు. సన్నగా, పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. అపరిచితురాలైన ఓ కన్నెపిల్లని అలా భుజం తట్టడం అమర్యాద అని తెలియనట్లు మామూలుగా నవ్వుతున్నాడు. నేను కాస్త […]
Continue Reading
దూరంగా అతను! – మనోజ నంబూరి అబ్బ…ఈ మల్లె తీగ మళ్ళీ చిగురులేస్తుందనీ, జీవంతో నవనవలాడుతుందనీ అస్సలు అనుకోలేదబ్బా….అచ్చం నాలాగ!. నాలాగే కదూ బుల్లి బుల్లి లేత చివుళ్ళ పాపలూ……బుజ్జి బుజ్జి….చిట్టి చిట్టీ..తీగని కదిలిస్తూ, ముద్దు చేసింది దీప. వెంట ఎవరైనా పడితే గాని నువ్వు వేగం అందుకో లేవు…….అన్నట్టుగా ఉన్నట్టుండి ఆమె జీవితం లో ఒక వేగం, ఒక క్రమం, ఓ ఉత్కంఠ, ఓ పరిమళం కలగలిసి, ఉదయాలన్నీ ఓ కొత్త రోజుగా ఊరిస్తూ, ఉసిగొల్పుతూ […]
Continue Reading
బాలానందం (కథ) – విజయ దుర్గ తాడినాడ “బాలూ! నీ స్టాపు వచ్చింది. దిగు” అంటూ స్కూల్ బస్సు క్లీనర్ అరుపుకి ఉదాసీనంగా తల తిప్పి చూశాడు బాలు. ఆ చూపులో బస్సు దిగి ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆనందం ఏమాత్రం కనబడట్లేదు. ఎందుకో పొద్దున్నుండి అలాగే ఉన్నాడు స్కూల్లో కూడా. బాలు నాలుగో తరగతి చదువుతున్నాడు. చదువులోనూ, ఆటపాటల్లోనూ ముందుంటాడు. సాయంత్రం మూడింటికి ఇంటికొచ్చిన తర్వాత, ఐదింటికి టెన్నిస్, ఆరింటికి సంగీతం క్లాసులకి వెళ్లి, ఏడింటికి […]
Continue Reading
కరోనా ఆంటీ (కథ) -లక్ష్మీ కందిమళ్ల మా కిటికీకి చేతులు వచ్చాయిఅవునండీ బాబు ఈమధ్య మా హాల్లో కిటికీకి చేతులు వచ్చాయి. నిజంగా..నిజం.. మా అపార్ట్మెంట్ లో, ప్లోరుకు ఐదు ఇల్లు ఉంటాయి. అందునా మా ఇల్లు ఫస్ట్ ప్లోర్ లో .. అటు రెండు ఇల్లు, ఇటు రెండు ఇల్లు మధ్యలో మా ఇల్లు. కారిడార్ వైపు హాల్ కిటికీ వుంటుంది. ఆ కిటికీకి అద్దాలున్న రెక్కలు బయటికి వుంటాయి. ఇంకో జత రెక్కలు మెష్ ఉన్నవి లోపలికి వుంటాయి.” అందునా […]
Continue Reading
కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” -వంజారి రోహిణి తిరుగుబాటు – పోరుబాటరణరంగంలో యుద్ధం…ప్రాచీన చరిత్ర లోరాజులకు రాజులకు మధ్యరాజ్యాలకు రాజ్యాలకు మధ్యరాజ్య కాంక్షతో రక్తాన్నిఏరులై పారించారు…చివరికి అందరి ప్రాణాలు గాల్లోఅన్నీ కట్టెలు మట్టిలో….ఆధునిక చరిత్ర లోప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యదేశానికీ దేశానికీ మధ్యకులానికీ కులానికీ మధ్యమతానికీ మతానికీ మధ్యమనిషికి మనిషికి మధ్యఆధిపత్యం కోసం అణిచివేతవివేక రహిత విద్వేషం….ఫలితం…కొందరి గెలుపు కొందరి ఓటమిహత్యలు ఆత్మాహుతులువరదలై పారిన నెత్తుటి కన్నీరువర్తమాన ప్రపంచంలోఅందరికీ ఒకటే శత్రువుకరోనా వైరస్మనుషులంతా ఒకటైప్రాంతాలన్నీ ఒకటైదేశాలన్నీ ఒకటైవిశ్వ మంతా […]
Continue Reading
‘రామి ‘ -పద్మజ కుందుర్తి పొద్దువాలబోతోంది. వాకిట్లో ఆటో హారన్ విని గబబా సర్దిన సామాన్లన్నీ బైటకు చేర్చారు, రామీ కుటుంబం. రెండిళ్ళ అవతల ఉన్న రామీ అన్నా వొదినా కూడా ఆటో చప్పుడుకి బైటికివచ్చి తొంగిచూసి తమ సామాన్లు కూడా బైటకి చేర్చటం మొదలు పెట్టారు. మూడునాలుగు బస్తాలలో మూటలు కట్టిన సామానూ ,కర్రల సంచీల్లో కుక్కున బట్టలూ ,ఒక తాళమున్న ట్రంకు పెట్టే ఒక బేగూ ఇవీ సామాను. దాదాపు రామి అన్నాఒదినెల సామాను […]
Continue Reading
వారు వీరయితే -వాత్సల్యా రావు “అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద యుద్ధం తప్పింది వాళ్ళింట్లో. “ఏమిటో, నాకు వయసు మీద పడుతోందో, ఈ పిల్లలు రాక్షసులో అర్ధం కావట్లేదు, అస్సలు లేచి తెమలరు పొద్దున్నే…” నిన్న కిందనుండి ఆటో వాడి అరుపులు, హారన్ గుర్తొచ్చి చంటాడికి […]
Continue Reading
తమసోమా జ్యోతిర్గమయ ! -విజయ తాడినాడ “బావా! ఒకసారి రాగలవా?” ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. […]
Continue Reading
జెండర్(కథ) పద్మజ.కె.ఎస్ ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. అసలే సంక్రాంతి రోజులు. …ఇంకో వారంలో పండగ. బస్సుల్లో రిజర్వేషన్ దొరకటమే కష్టంగా ఉంది. ఎలాగోలా సూపర్ లగ్జరీ లో దొరికింది సీటు. వెళ్ళకుండా ఆగిపోదమన్నా పండగ రోజులు. ప్రయాణం తప్పనిసరి ..అందుకని చలిరోజులే […]
Continue Reading
జీవితమే సఫలమా! -అత్తలూరి విజయలక్ష్మి “ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి. ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ మండిపడుతూ చూసాడు భార్యవైపు. ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ సాధించడానికి పిశాచిలా వచ్చిన ఆత్మా! కసిగా అనుకుంటూ విస, విసా వెళ్లి నాలుగు గోంగూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, నాలుగు తోటకూర కట్టలు తెచ్చాడు. అన్నీ కలిపి ఓ బోకే లాగా పట్టుకుని […]
Continue Reading
ఫక్కున నవ్వెను పూర్ణమ్మ…. -వసుంధర అబద్ధం చెప్పే అలవాటు చిన్నప్పుడే లేదు నాకు. కొత్తగా రమ్మంటే ఇప్పుడెలా వస్తుందీ? కానీ నా గురించి మంచి మాటలు చెప్పినవాళ్ల గురించి నేనూ నాలుగు మంచి మాటలు చెప్పాలి కదా! అబద్ధం చెప్పలేను. నిజం చెబుదామంటే – నిష్ఠూరమౌతుందని భయం. నన్ను ప్రేమించేవాళ్లు. నా మనసుకు కష్టం కలగకూడదనుకునేవాళ్లు. ఆపైన తామందుకుంటున్న ఉన్నత శిఖరాలకు నేనే కారణమని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నవాళ్లు. వాళ్ల గురించి అబద్ధం చెప్పలేను. నిజం చెప్పాలి. కానే […]
Continue Reading
రేపటి టీచర్లు (కథ) – జగద్ధాత్రి ‘గుడ్ మార్నింగ్ మేడమ్!’ రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్ స్టూడెంట్. మా బిఎడ్ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్ ఈ అబ్బాయి. నా ఇంగ్లీష్ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. […]
Continue Reading
“స్వార్ధమా! నీ చిరునామా ఎక్కడ?” –మంథా భానుమతి “వెంటనే బయల్దేరి రా భారతీ. రేప్పొద్దున్నే కారు పంపిస్తా బస్టాండ్ […]
Continue Reading
తప్పటడుగు -వంజారి రోహిణి “నీతా! బంటి, రీతూ రడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది, పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత. ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు. “నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి” […]
Continue Reading