కలలు (కవిత)
కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు Continue Reading
కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు Continue Reading
స్నేహమయీ! -డా. నల్లపనేని విజయలక్ష్మి తెన్ను తెలియని ప్రయాణంలో తెరచాపై ఒడ్డు చేర్చింది నువ్వే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణానికి ఊరట నిచ్చింది నువ్వే వడగాలికి ఉడికిపోతున్నప్పుడు కమ్మతెమ్మెరై సేదతీర్చింది నువ్వే చలిగాలికి వణికిపోతున్నప్పుడు వెచ్చని ఓదార్పయింది నువ్వే నీ వాన జల్లులో తడిశాకే Continue Reading
సాగర సంగమం – సిరికి స్వామినాయుడు నువ్వేమో చల్లని జాబిలివి .. నేనేమో మండే సూరీడ్ని ..ఇన్నేళ్లూ .. ఒక విరహాన్ని భారంగా మోస్తూఒక ఎడబాటు ఎడారిమీద చెరో దిక్కున – మనంఉరకలెత్తే నది సముద్రాన్ని కలసినట్టువెన్నెల వేడిమి ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు ఇన్నాళ్లకీవేళ .. Continue Reading
అంతా నీటి మీద రాతలే (కవిత) -కందేపి రాణి ప్రసాద్ ఆకాశం లో నువ్వు సగం అంటారు అంతా వాళ్ళే దోచుకు పోతారు ఆకాశమే నీ హద్దు అంటారు అంగుళం కూడా ఎదగనివ్వరు నువ్వెంతయిన చదువుకో అంటారు అబ్బాయిని మాత్రం మించకు Continue Reading
మేకప్ -బండి అనూరాధ మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి Continue Reading
ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1. అమ్మే.. నా బలం ఎప్పుడూ! నా కలంలో సిరా.. అమ్మ కన్నీళ్ళేగా! 2. ఆమె కళ్ళకు ఒకటే ఋతువు! అతని అహం తీర్చే… శ్రావణమేఘాలవి! 3. ఆ రాత్రి అరుణమై జ్వలించింది! వీరుని రక్తం Continue Reading
ఆమె లోకం -గూండ్ల వెంకట నారాయణ ఎండకు ఎండివానకు తడిసిఇంటికి రాగానే బయట ఎక్కడెక్కడో గాలి రెమ్మల్లా తిరిగిన కోళ్లన్నీఆమె కాల్లచుట్టూ తిరుగుతూచీరకి ముక్కులు తుడుస్తూగోల పెడుతూ ఉంటాయి.ఆమె ఒక్కో రోజు వాటిని కసురుకుంటుంది.’ నా సవుతుల్లారా చీర వదలండే ‘ అని.ఒక్కో సారి Continue Reading
సరికొత్తగా ….. -రామ్ పెరుమాండ్ల అనగనగా ఓ ఉదయం కనులకు చూపులను అద్దుకొని పాదాలకు అడుగులను తొడుక్కొని నిన్నటిదాకా చెల్లా చెదురుగా పడి ఉన్న హృదయం రాత్రి వచ్చిన పీడకలను చెరిపేస్తూ స్వేచ్ఛగా ,విశాలంగా మార్పుకు సిద్ధమైంది . కాలం మనస్సుకు Continue Reading
హృదయ పుష్పకం -సుభాషిణి ప్రత్తిపాటి ఆ మూడుకాళ్ళ ముసలితో…పరుగులు తీయలేక…పగలంతా అలసి , సొలసినిద్రా శయ్యపై తలవాల్చగానే…కలలు తలగడై జోలపాడగాఅంతులేని శాంతి పొందిన నా హృదయంలోవేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు! జారే వెచ్చని కన్నీళ్ళనుపీల్చుకునేనా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ Continue Reading
మౌనశిఖ -లక్ష్మీ కందిమళ్ళ ఆమె మౌనశిఖ ఆమెలోని సున్నితత్వమే ఆమె మాటలోని మాధుర్యం తన మనసులోకి ఏది ఒంపుకోవాలో తెలిసిన సహృదయిని తనకు ఎంతో ఇష్టమైంది స్వచ్ఛత ఆమె గురించి ఎంతో చెప్పాలనే ఉంటుంది కానీ వినిపించుకునేవారెవరు?? వినేవాళ్ళు లేరనే నేమోఎప్పుడో మూగబోయింది గొంతు. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
యుద్ధం ఒక గుండెకోత-18 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి హింసా ప్రతిహింసా ద్వేష ప్రతీకారాల వైరస్సులతో వణికిపోతున్న వాళ్ళకి అమ్మ అనురాగం ఏం రుచిస్తుంది? నోరంతా యుద్ధవాసనతో పుళ్ళుపడిపోయిన వారికి కన్నపిల్లల అమాయకపు ముద్దు మాటలు ఎక్కడ గొంతు దిగుతాయి? Continue Reading
ఉప్పు నీరు -జయశ్రీ అట్లూరి ఎండి పొడారిన కనుగవచెలరేగే తుఫానుల తాకిడికుమిలి కదలి చెమ్మారిన అలికిడిఆరని జ్వాల కరిగిన కల విరిగిన అల చేరేసిన తట్టా బుట్టా మట్టిపాలుకనిపెంచిన పిల్లా జెల్లా నిన్నటి మురిపాలుకసాయికన్ను పడితే కడదేరిపోయే జీవితాలుఆశలు ఆశయాలు కొడిగట్టిన దీపాలు తరతరాలుగా Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఖాండవ దహనంతోగాని జఠరాగ్ని చల్లారని ఈ మహానలానికి శాంతి ఎప్పుడు కలుగుతుందో? ఎన్ని ప్రాణాల్ని పుడిసిటపట్టి ఔపోసన పడ్తే చల్లారుతుందో? ఎందరు తల్లుల గర్భశోకాన్ని మింగితే ఎందరు పసిపిల్లలు Continue Reading
పుత్తడి బొమ్మ మనసు తెలుసునా ? -శ్రావణి బోయిని పచ్చని తోరణాలు … ఇంటి నిండా బంధువులు … బంగారు బొమ్మల ముస్తాబు చేశారు తనని … పక్కన స్నేహితులు … ఎవరి పనుల్లో వారు … ముస్తాబు గురించి అడిగే Continue Reading
గ్రీన్ కార్డ్ -రాజేశ్వరి దివాకర్ల పొదుపుబతుకులశ్రీమతులు కొంగు బంగారాన సంతానవతులు సంసార చక్రాలకు బండి కందెన ఇరుసులు హక్కుల ఆత్మగతానికి విడిపోనివి ఆప్యాయతలు, అనుబంధాలు అందుకే ఎడతెగని ప్రయాసలు. విశ్రాంతి తీరాన ఉబలాట ప్రయత్నాలు . తోలుపెట్టెల తూకాల బరువుకు కిటికీలు Continue Reading
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children Continue Reading
కాదనదు -సుభాషిణి ప్రత్తిపాటి వెన్నెల్లో ఇసుకతిన్నెలపై..కాళ్ళగజ్జెలతో చిందాడుతూ…చందమామతో దుప్పటి చాటుచేసుకు దొంగాటలాడుతూ…ఆకాశపందిరి క్రింద ఆదమరచి నిద్రించిన కాలమంతా…నాతోనే పయనిస్తోంది చిత్రంగా!! గడియారపు ముళ్ళతో పోటిపడిఐదోముల్లులా అటు,ఇటు తిరిగేస్తూ…ఇంటి పనులు, బయట ఉద్యోగంతో…సతమతమై పోతూ.. కూడా మనసుకళ్ళాన్ని అక్షరపు నారిగా సెలంగిస్తూ కవనశరాలనుసంధిస్తున్న వేళ Continue Reading
మంచు తీగ -డా.కాళ్ళకూరి శైలజ మోగని తీగ వెనుక ఆగిందా? ఆగి ఉందా? అని పిలుపు కోసం వెతుకులాట.ప్రతీ వాగ్దానపు కర్ర మీద ఒక ఆశాలత పాకించి పొంగిపోయిన మనసు తీగకు అల్లుకునే గుణం ఉంటుంది మంచు పేరుకుపోయాక మాత్రం వసంతం వచ్చేదాకా Continue Reading
నిశ్శబ్ద గ్రంథాలయం -లక్ష్మీ కందిమళ్ళ ఇప్పుడు సత్యం పలికే చోటికి పయనం అక్కడంతా సీతాకోకచిలుకల సందడి ఇంకా శంఖు శబ్దాలు మధురంగాఆ ముచ్చట ఎంత చెప్పినా తక్కువే మరిఇహ ఆ అనుబంధపు తడికి ఎండిన కొమ్మైనా చిగురించదూ ఆ మాటలు వినగలగడం ఒక వరంపాషాణమైనా కరిగి కదులుతుంది నదిలా ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుందిఅప్పుడు అదంతా ఒక మురిపెం ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో.. ***** Continue Reading
స్వేచ్ఛాలంకరణ -శీలా సుభద్రా దేవి చిన్నప్పుడు పలకమీద అక్షరాలు దిద్దిన వేళ్ళు తర్వాత్తర్వాత ఇంటిముంగిట్లో చుక్కలచుట్టూరా ఆశల్ని అల్లుకొంటూ అందమైన రంగవల్లులుగా తీర్చడం అలవాటైన వేళ్ళు రాన్రానూ అక్షరాల్ని సేకరించుకొంటూ అర్ధవంతమైన పదాలుగా పేర్చడం నేర్చాయి రంగురంగుల పూలని మాలలుగా మార్చడం Continue Reading
అల్లిక -నస్రీన్ ఖాన్ సున్నితత్వం నీ చిరునామాదుఃఖాలన్నింటినీ గుండెలోతుల్లో కుదేసిఅప్పుడే విచ్చుకున్న పువ్వులా చక్కటి నవ్వులు చిందిస్తావ్కవచకుండలంలా సహజంగా అబ్బినదేమోరంకెలకైనా మృదుత్వమే జోడిస్తావ్ ఎక్కడిదో ఈ సహనంరంగు రంగుల దారాలతో అందమైన అల్లికేసిపిట్టగూడులా కలుపుకుపోదామని తపన పడుతుంటావ్నిటారుతనాన్నివిచ్చుకత్తుల పదును వెన్నుపై సలపరిస్తూంటే దోస్త్ఏ చిరునవ్వులో జీవాన్ని Continue Reading
నిశ్శబ్ద శిలలు -లక్ష్మీ కందిమళ్ళ ఒట్టి శిలలు కాదవి కన్న కలలు రాళ్ళలా పడివున్న అంతరాత్మలు కన్నీటిలో తడిచిన కథలు చెబుతాయి మరచిపోకు రాళ్ళల్లోనూ కన్నీళ్ళుంటాయి అవి శూన్యంలో నిలిచిన నిశ్శబ్ద శిలలు గత చరిత్ర సాక్షాలు. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
డైరీలో ఒక పేజీని… -సుభాషిణి తోట కొన్ని సమాధుల గురించి మాత్రమే మాట్లాడే మనంచావులు వాటికి కారాణాల గురించి ఏ ధారావాహికను ప్రసారం చేయలేం చేసినా ప్రాణం మన నుండి వీడినాక మొదలెడతాం. ఒక బిడ్డ బతుకు కోసం నీ కలం వేల కన్నీళ్ల ఆర్తనాదమై గర్జించాలి లేదంటే శవమో ఆ Continue Reading
తెలియనిదే జీవితం -చందలూరి నారాయణరావు మనిషో పుస్తకం మనసో నిఘంటువు గుంపుగా చేరితే గ్రంధాలయమే. ఎప్పుడు తెరుచుండె సందడే. చదువుకుపోతుంటే కలిసేది ఎందరి ఆలోచనలనో! ఏరుకుపోతుంటే దాచుకునేది మరెందరి అనుభవాలనో! ఎంత చిన్న పుస్తకమైనా ఎంతో కొంత వెలుగే. ముద్రించిన అనుభావాలను Continue Reading
మనసు అలలు -సుమన జయంతి నిశీధి! అర చేతితో మూసిన మనసు అలరంగు రంగుల సీతాకోక చిలుకలకాంతి కలలా వేకువలో దృగ్గోచరమవుతుందిఆ లేలేత ఉదయాల నీరెండల్లోతూనీగ రెక్కలా సముద్రం అల ఆశల తీరాన్ని నుదిటిపై ముద్దాడుతుందిఆకాశం ఎరుపెక్కిన ముద్దమందారంలాఅలల నురగలపై తన చెక్కిలిని Continue Reading
పట్టించుకోనింక!! -సుభాషిణి ప్రత్తిపాటి గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,పడదోసే అడుసులాంటి మాటలుఅన్నీ దాటుకుంటూ…నన్నుచేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లామహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ Continue Reading
రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నింగిని తాకుతోన్న మంటల వృక్షాలు ఆగి ఆగి చటుక్కున విచ్చుతోన్న జ్వాలా తోరణాలు రేకులు రాలుస్తున్న నిప్పురవ్వలు జూలు విదిల్చి ఆవులిస్తున్న మృగరాజు ఒళ్ళు విరుచుకొంటున్న క్రూరత్వం నిశ్శబ్ద Continue Reading
ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ? -శ్రావణి బోయిని పుట్టగానే ఆడపిల్ల అన్నారు … నేను పుట్టగానే అమ్మని తిట్టారు … పక్కవారి తప్పు ఉన్నా, నా వైపు వేలు చూపిస్తారు ….. నల్లగా పుట్టినందుకు వివక్షతో చూసారు … పెరుగుతున్నపుడు ఇంటి Continue Reading
నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! Continue Reading
నువ్వు-నేను -యలమర్తి అనూరాధ నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు గిన్నెల శబ్దాలతో వంటింట్లోఉక్కిరిబిక్కిరవుతూ నేను అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేనుజాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వుఅంతులేని పనితో శుష్కించిపోతూ నేనుఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేనుఅభివృద్ధి Continue Reading
పూల పరిమళ స్నేహం -కోడం పవన్ కుమార్ ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి Continue Reading
ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం Continue Reading
ప్రేమంటే!!! -జయశ్రీ అట్లూరి ప్రేమంటే!!! రెండక్షరాలే అయినాజీవితంజీవితానికిసంక్షిప్త నిర్వచనం పంచుకునేదే అయినాపంచేద్రియాలు పనిచేయటానికిబిందు కేంద్రం భావం బహుముఖంవ్యక్తిగతంఅయినా ఏకోన్ముఖం మాట మాధుర్యంఛలోక్తులు విసిరే చనువుకన్నీళ్ళు తుడిచే ఆర్తికన్నీళ్ళు పెట్టే ఏకత్వం కళ్ళు మూసుకున్నాతెలిసే స్పర్శఆద మరవటానికినిద్ర పోవటానికి భరోసా నిరాశలో వెన్నుతట్టినిలబెట్టే జీవన దీపంమనసులో స్థిరమైన స్థానంమరొకరిని నిలపలేని అశక్తత నాకు కావలసిందిముఖం లేని Continue Reading
కొడిగట్టిన దీపం -ములుగు లక్ష్మీ మైథిలి నడుస్తున్న దేహం పై రాబందులు వాలుతాయిబతికి ఉండగానే నిలువునా చీల్చి చెండాడతాయిఆకలి తీరగానే నిర్దయగా వదిలేస్తాయితనువు అచేతనంగా మిగులుతుందిఆప్యాయతల తాలుకు కట్టిన తాయెత్తులు,రక్షరేకులు ఫలించవెందుకో?!..చలనం లేని ఆ దేహం కోసం కొన్ని నేత్రాలు అశృపూరితాలవుతాయికొన్ని చూపులు Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో జండా కొయ్యల్లా నిల్చున్న విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా ముఖాల్నిండా ఆర్తి పరచుకొని అంగరఖా చాటున Continue Reading
ఎడారి స్వప్నం -డి. నాగజ్యోతి శేఖర్ నేను కొన్ని పూలఉదయాలను దోసిట పట్టి ఎదనింగికి పూయాలనుకుంటా….అంతలో…ఓ చీకటి చూపుడువేలేదో ముల్లై దిగుతుంది!పూల రెక్కల నిండా నెత్తుటి చారికలు! కొన్ని కలల తీగల్నీకంటిపొదరింటికి అల్లాలనుకుంటా….ఓ మాటల గొడ్డలేదోపరుషంగా నరుకుతుంది!తీగల మొదళ్లలో గడ్డకట్టిన వెతల కన్నీరు! కొన్ని ఆశల Continue Reading
అగ్నిశిఖ –కె.రూపరుక్మిణి నువ్వు ఏమి ఇవ్వాలో అది ఇవ్వనే లేదు తనకేం కావాలో తాను ఎప్పుడూ చెప్పనే లేదు..! నువ్వు అడగనూలేదు ..! నీలో నీతో లేని తనకు ఏమివ్వగలవు? కొసరి తీసుకోలేని ఆప్యాయతనా..!కోరి ఇవ్వలేనితనాన్నా.!మురిపెంగా పంచలేని లాలింపునా.!నిశీధిలో కలిసిపోయిన ఆమె చిరునవ్వునా..!!ఏమివ్వగలవు..?? ఎప్పుడైనా గమనించావా.. ఆమెని ఆ చిలిపికళ్ళలోని… Continue Reading
నువ్వెక్కడ -లావణ్యసైదీశ్వర్ సమానత్వం మాట అటు ఉంచుచట్టసభలో కాలుమోపేందుకైనా నీకిక్కడ అనుమతి పత్రం దొరకదునువ్వెంత గొంతు చించుకున్న హుక్కులు తగిలించుకున్న కాగితపు ముక్కలనుండి నీ ధిక్కారస్వరం బయటకు వినపించదు.. చూపుడువేలు మీది సిరాచుక్కలో నిన్ను కోల్పోయిన నీ నీడ లింగవివక్ష వలలో చిక్కుకుపోలేదా..సాధికారతకు Continue Reading
నదిని నేనైతే -నస్రీన్ ఖాన్ ప్రపంచమంతా నా చిరునామా అయినప్పుడు నా ప్రత్యక్ష అంతర్థానాల కబుర్లెందుకో ఈ లోకానికి? అడ్డుకట్టలు ఆనకట్టలు నా ఉత్సాహ పరవళ్ళు నిలువరించాలని చూసినా పాయలుగా విస్తరించడం తెలుసు వాగులూ వంకలూ పిల్ల కాలువలుగా ప్రవహించడమూ తెలుసు Continue Reading
పేండమిక్ అమ్మ -రాజేశ్వరి దివాకర్ల సూర్యుని తూరుపు కిటికీ తలుపుల వారకు పరచుకున్న నీడలన్నింటిని గరిక చీపురు కట్టతో చిమ్మేసి జన వాసాల వీధులను శుభ్రం చేసేందుకు విస విసల చీరకుచ్చిళ్ళను నడుం చుట్టుకు బిగించేసి వచ్చేసింది విధులకు ఏమాత్రం తప్పని Continue Reading
తడిలేని నవ్వు -లక్ష్మీ కందిమళ్ళ గరుక విలువ చేయని జీవితం ఎడారిలా మారిన గుండె గొంతులోనే ఆగిన మాటలు శాసిస్తున్న శాసనాల ఊబిలోఉక్కిరిబిక్కిరవుతూ… ఒక నిన్ను ఒక నన్ను తిరగవేస్తున్న చరిత్ర ఒక సూర్యోదయంతో ఒక చంద్రోదయంతో తప్పని జీవిత పయనం తడిలేని నవ్వుతో అలా… ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
మేలుకొలుపు -రాజేశ్వరి రామాయణం ఆశల కావడి భారందేహపు విల్లును నిలువెల్లా విరిచేస్తుంటేవూహాల రంగుల సౌధంకళ్లెదుటే పెళ్లలుగా విరిగిపడుతుంటేనీకంటూ మిగిలిన ఓ క్షణంనిన్నిపుడు ప్రశ్నిస్తోంది నీదికాని కలల్ని మోసుకొనికాలాన్నంతా రెప్పలపై కూరుకొనిఎదురుపడ్డ ముళ్ళన్నిటినీ పూవులుగా పులుముకుంటూఆకలి దప్పులు తాగేశావ్ నువ్ విసిరేసిన విశ్రాంతి శాశ్వతంగా నిన్ను అక్కున Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-14 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి వెలుగురేఖలు ఆవలిస్తూ చీకటి దుప్పటిని విసిరికొట్టి తూరుపుగట్టు ఎక్కి విచ్చుకోకముందే రాత్రంతా భయం ముసుగు కప్పుకొన్న కళ్ళు తడితడిగా నిరీక్షణ ముగ్గుల్ని ముంగిట్లో పరిచి వార్తాపత్రికలోని అక్షరాల్ని చూపుల్తో Continue Reading
ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో Continue Reading
గోదావరి- ఒక పయనం -ఎస్. జయ గోదావరి నవ్వుల గలగలలు కవ్విస్తుంటే వెంట వెళ్ళాం కాపలా కాసే భటుల్లా తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని బారులు తీరిన ఆకుపచ్చని కొండలు దారంటా పరిచిన నురగల మల్లెలు చిన్ని చిన్ని సుడిగుండాలు నవ్వే Continue Reading
ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో Continue Reading
యుద్ధం పుల్లింగమే -జయశ్రీ మువ్వా కాలాన్ని గుప్పిట పట్టి పంటి కింద్ర తొక్కిపట్టిఇదిగో ఇప్పుడిప్పుడే రెక్కల సవ్వడి గుర్తుపడుతున్నాం వెన్నెలను అద్దంలో ఒంపి తృప్తిపడుతున్నాంనక్షత్రాలను పెదాలపై అతికించుకునిఆనందంలోకి అడుగుపెడుతున్నాం నాలోనూ రక్తమే ప్రవహిస్తోందనిఆకశాన్ని అంగిట్లో దాచేస్తున్నాం రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూపాదాలకు పరుగు నేర్పిస్తున్నాం శరీరం పై Continue Reading
Unfinished art -సుభాషిణి తోట కాలం వాగులా సాగిపోతుంటుందినన్ను ఆగనియ్యదు సాగనియ్యదుక్షణ క్షణం కుదుపులే ఆ నీటి పయనానఒక్కటంటే ఒక్క మంచి జ్ఞాపకము మిగిలి ఉండదుమిగిలి ఉన్నవి అన్ని సగం వరకే సాగి ఏ రాతి ఘట్టానికో చిక్కుకొని ఆగిపోతాయ్..చిట్టడివి లో ఉంది ఆ Continue Reading
ఎంత బాగుందో! -శ్రీ సాహితి ఈ ముసురులో భలే చల్లావు నీ చూపును… అదును చూసి మొలకెత్తింది కవితగా అది నీ పెదాలకు చేరి సువాసనాలతో తీపి శబ్దలుగా సంచరిస్తుంటే ఎంత బాగుందో! ఎప్పుడో వ్రాసిన ఉత్తరం.. ఆమెను తలుస్తూ పోస్ట్ Continue Reading
నువ్వు పరిచిన ముళ్లపానుపు -గట్టు రాధిక మోహన్ ఉదయాలను,రాత్రులను కట్టగట్టి నాకు నేనే అవుతూ నీ వాసన లేని ఓ కొత్త ప్రపంచంలో బతకాలనుకొని కరిగిపోయే రంగులను ముఖానికి అద్దుకొనికొన్ని నవ్వులని పూయిస్తాను. ఎందుకోగని… ఆ నవ్వులను చూసి కూడా నువ్వు అర్థంలేని చూపులతోపోలికల కోసం వెతుకుతుంటావుఅసూయ లోయలో పడిపోతూ ఉంటావు. సారూప్యం Continue Reading
రంగు మబ్బులు -డా. శ్రీనాథ్ వాడపల్లి ఒక ఎనిమిది వసంతాల పూర్వం. ఓ చీకటి రాత్రి ఒక చైనీయుడు పారిస్ థియేటర్లో సంగీతం వాయిస్తూంటే పియానో మెట్ల మీంచి వచ్చిన కమ్మని కవిత్వంలో నువ్వెందుకు లేవు? మేఘాల మాటున దాక్కున్నావు కదూ !చీకటి నలుపులో పోల్చుకోలేక పోయాను ఇప్పటికైనా కనుక్కొన్నాను. మొత్తానికి నిన్ను రంగుల మబ్బులతో కలపగలిగాను. ***** Srinath Vadapalli, Born in Vizianagaram, Andhra Pradesh. Parents: Continue Reading
కళ్ళలో ఒక నది -గవిడి శ్రీనివాస్ కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి . లోపలి మనిషి ఒక్క సారీ బహిర్గత మౌతుంటాడు. అంతర్ధానమౌతున్న విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వముగా దివ్య రేఖలు అద్దుతుంటాయి . Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-13 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి శ్వాస ఆడటంలేదు ఆక్సిజను వాయువంతా ఇగిరిపోయిందేమో వాతావరణం మంటలతో జ్వలిస్తోంది ఉక్కుబూట్ల కింద శవాలు విరుగుతున్న చప్పుడు విన్పిస్తోంది శిబిరాల కింద నిప్పులు దాక్కున్నాయి పరదాల చాటున ఎండిపోయిన Continue Reading
తప్పని తరింపు -చందలూరి నారాయణరావు రెపరెపలాడే చూపులే ఎగిసే కెరటాలు. మిణుకుమనే మాటలే దుమికే గుర్రాలు. అరిగిన ఎముకలనే ఆసరాగా బతికే ఆశ పాదాలను ములుకర్రతో అదిలించి ఇరుకు దారిలోనూ ఉరుకుపట్టిస్తుంది. ప్రకృతి చట్టానికి లోబడే వయసు వదర ముప్పులో చిక్కినా… Continue Reading
విముక్తి -మమత కొడిదెల మళ్లీ ఆట మొదలెట్టడమెందుకని అంటూనే ఇన్ని పల్లేరుగాయల్ని నువ్వు నా చేతుల్లో పోసినప్పుడు నొప్పికంటే ఎన్నో రెట్లు సంతోషాన్నిచ్చావని అబద్ధమే చెప్పాను. అయినా, నిజం చెప్పడానికి నాకు నువ్వు ఏమవుతావని? తడి ఆరిన కళ్ళ వెనుక ఆటలో Continue Reading
పద్మవ్యూహం -లక్ష్మీ కందిమళ్ళ అనగనగా ఒక కథముగింపు తెలీని కథ ఆ కథలో ఎన్నో విషయాలు న్యాయం, అన్యాయం సంతోషం, దుఃఖం స్వర్గం, నరకం ఇకఆ కథలోకి ప్రవేశించాక తిరిగి బయటికి వచ్చే దారి వుండదు అదో పద్మవ్యూహం అలా సాగుతూ వుంటుంది ఆ కథ చివరికి ఆ కథ ఎక్కడికి తీసుకెళ్ళుతుందో నీకు తెలీదు తెలుసుకునే అవకాశం వుండదు అందుకే అది ముగింపు Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-12 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి పిపీలకమని చులకన చేసేలోపునే బలవంతమైన సర్పం చలిచీమల బారిన పడనే పడింది చరిత్ర పునరావృతమౌతూనే వుంది ఇప్పుడు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగింపబడుతున్నాయి పావురాల్ని పట్టేందుకు వలపన్ని గింజలేయటం Continue Reading
ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం -గవిడి శ్రీనివాస్ ఒక పక్షి నా ముందు రంగుల కల తొడిగింది . ఆకాశపు హరివిల్లు మురిసింది . చుక్కలు వేలాడాయి కాసింత వెలుగు పండింది . సీతాకోక చిలుకలు వాలాయి ఊహలు అలంకరించుకున్నాయి . ఈ రోజు Continue Reading
ఫోటో -కొమురవెల్లి అంజయ్య పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు పాడుబడని పాత జ్ఞాపకం పెంకుటిల్లయినా హాలు గోడలు ఫోటోల కోటలు నవరసాల స్మృతులు చెక్కు చెదరని గుండెధైర్యాలు గోడల దిష్టి తీసేందుకు సున్నాలేసినప్పుడు దిగొచ్చిన ఫోటోలు దాచుకున్న యాదుల్ని దులపరించేవి దుమ్ము Continue Reading
మారెమ్మల శోకం -జూపాక సుభద్ర సీత , రామున్ని సిటెం గూడా యిడువక అడవికి అడుగిడిoది సావిత్రి సత్య వంతుని సాయిత కోసం ఎముని ఎంటబడి ఎదిరించింది ద్రౌపది ఒంటరి మంటల మొసాడక పతులతో పాదచారియై పయనమైంది దమయంతి దాపు కోసమేకారడివికి నలునితో నడిచింది లక్ష్మీదేవయితే , విష్ణువు Continue Reading
ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు -రామకృష్ణ సుగత ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె కళ్ళుకి నిప్పు తగిలించికొని అలాయి చేస్తుండాలి విమర్శకుల వీధిలో శబ్దాలను అమ్మినట్టు సులభం కాదు ఆడదానయ్యేది పూరించిన దేహం కాలిపోయిన ఆత్మ వసంతానికి విసిరిన రాయి కొంచం Continue Reading
స్వదేశం -కుందుర్తి కవిత విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా… ఆలోచనలు ఏదో అజెండా తో గిర్రున వెనక్కి తిరిగి జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి… పదిహేనేళ్ళ నా పూర్వం పరదేశంలో తన పునాదులు వెతికింది!! ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే మనసు మనసులో ఉండకపోవడం… మన దేశం నుంచి ఎవరొచ్చినా సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం… మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం మన దేశపు చిన్ని భాగాన్నైనా ఇంట్లో బంధించామని పొంగిపోవడం… పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ , “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా” అని మైమరిచి పాడటం.. జణగణమన తరువాత జై హింద్ కి ప్రతీసారీ అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం… ఇవన్నీ దేశాభిమానానికి Continue Reading
అన్నీ తానై.. -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాలో పూసిన ఓ శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-11 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి కొత్త మిలీనియం ఉత్సవాల పచ్చదనం ప్రజల ఆలోచనల్లో ఇంకా వసివాడనేలేదు కొత్తగా విచ్చుకొన్న చిగురాశలు రక్తచందనమైపోయాయి అప్పుడే మిలీనియం బేబీని కన్న తల్లి పేగు పచ్చిదనం ఇంకా తగ్గనేలేదు Continue Reading
తల్లివేరు -డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి .సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే! కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది. అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .నేనెవరినని మూలాల కోసం తనక లాట .జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,భామా కలాపాలు,బతుకమ్మ పాటలు అస్థిత్వ ఆరాటాలు . రెండు పడవల రెండో తరానికి ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు. ***** పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం ) చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు. వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ రచనలు: Continue Reading
నైరూప్యం లేదా అధివాస్తవికత -డా. శ్రీనాథ్ వాడపల్లి రోజూ రాత్రి మొదలవ్వగానే ఒక విచిత్రమైన కల. ముక్కూ మొహం తెలీని ఓ కొమ్మ పూల చెట్టు కింద ప్రేమని తుంచుకొంటూ నాకూ కొన్ని మొగ్గలు రహస్యంగా అయితే ఆమె ప్రేమిస్తున్నట్టు అర్ధం చేసుకున్నట్టు – కనిపించదు. అలా అని – ఏమీ తెలీదని కాదు. పునరుజ్జీవన కాలం వర్జిన్ కళ్ళకు నా మూసిన కళ్ళలో బొట్టు రహస్యం తెలుసు. నలుపాతెలుపాచామన ఛాయా ?పేరు కూడా Continue Reading
https://youtu.be/Jo5UDV0jkQA సాధికార స్వరం -శిలాలోహిత ఒకప్పుడు నేనెక్కడున్నాను అని ప్రశ్నించుకునే తరుణం శతాబ్దాల పాటు సాగుతున్న అణచివేతల సారాన్నంతా గుక్కపడుతున్న కాలం ఇప్పుడు సముద్రాన్ని ఈదిన రోజులు పెనుతుఫాన్లకి ఎదురొడ్డిన రోజులు స్త్రీలంటే కొలతల సమూహం కాదని ఒక మనిషిని తనలాంటి Continue Reading
నలిగే క్షణాలు -గవిడి శ్రీనివాస్ గూడు విడిచిన పక్షి మాదిరి తపనపడ్డ క్షణాలు నలిగిపోతున్నాయి . తుఫాను వీచినట్లు ఎడారులు ఎత్తిపోసినట్లు ఇంటికి దూరమైన పిల్లలు హాస్టల్ లో వేలాడుతున్నారు. గుండెను తడిపే పలకరింపు కోసం దూర భారాన్ని దింపుకోవటం కోసం కన్నీటి తీగలు చెవిలో Continue Reading
హమ్ యాప్ కె హై కౌన్ -ప్రసేన్ ఎవరికుండదు చెప్పు… ఎందుకుండదు చెప్పు! కండముక్కలేని బక్కనాయాలకూ సిక్స్ పాక్ తో పుట్వ చూసుకోవాలనీ కురూపసి అష్టావక్రికీ సల్మాన్ తోనో టామ్ క్రూయిజ్ తోనో చుమ్మా ఏవీ ఏస్కోవాలనీ అప్పలమ్మకూ మిస్ యూనివర్స్ Continue Reading
ఎరుక -లక్ష్మీ కందిమళ్ళ ఎప్పటికప్పుడు ఎరుక కలిగించే సత్యం అదినిశ్చల తటాకంపై నిలిచిన ప్రశాంతతపక్షిలా విహరిస్తున్న వాక్యం సరికొత్త రాగంలో ఉదయాన్ని గుప్పిట పడుతూ ఋతువుల ఆగమనం ఆశగా చిగురిస్తూ తుమ్మెదలాగా రెక్కలు ఆడిస్తూ బోసినవ్వుల అమాయకత్వంతో మళ్ళీ మళ్ళీ స్వచ్ఛంగా సహజంగా మత్తుగా కలల రంగులను అద్దుకొనిపూల రేకులను ముద్దాడుతూ శాంతి, సాంత్వనవెలుగు వచనాలుగా.. ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: Continue Reading
అమ్మ బహుమతి! -డా|| కె. గీత నిన్నా మొన్నటి శిశుత్వంలోంచి నవ యౌవ్వనవతివై నడిచొచ్చిన నా చిట్టితల్లీ! నీ కోసం నిరంతరం తపించే నా హృదయాక్షరాలే అక్షతలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నా నీకు పద్ధెనిమిదో పుట్టినరోజు శుభాకాంక్షలు! నీ చిన్నప్పుడు మొదటి టీకా రాత్రి నువ్వు కింకపెడుతూ ఏడుస్తున్నపుడు తడిసిన నా భుజాన కన్నీళ్లు నావే వచ్చీరాని నడకల్తో నాకోసం గేటు దగ్గిర కాపలా కాసి వీథి చివరకి పరుగెత్తుకొచ్చి పడ్డప్పుడు నీ మోకాలి మీద చివికిన రక్తం నాదే నీ ముద్దు ముద్దు మాటలు ఇంకా తాజాగా నా గుండెల్లో రోజూ పూస్తూనే ఉన్నాయి నీ బుల్లి అరచేత పండిన గోరింట నా మస్తకంలో అందంగా అప్పటి నుంచీ అలా వేళ్లాడుతూనే ఉంది క్రమశిక్షణా పర్వంలో నేను నిన్ను దార్లో పెట్టడం పోయి నువ్వు నన్ను దూరం పెట్టినపుడల్లా Continue Reading
పాదుకా పట్టాభిషేకం -పద్మ సత్తిరాజు పేరుకే మనం ఆకాశంలో సగం మనకంటూ ఒక అస్తిత్వానికి మాత్రం తగం మనువు మన జీవిత పరమార్థాన్ని శాసిస్తాడు మనువు మన జీవిత గమనాన్నీ గమ్యాన్నీ మార్చేస్తుంది పని పంచుకోమని అడిగితే మండిపడుతుంది సంఘం ఎందుకంటే Continue Reading
ఏకాంతం..!! -శివ మంచాల ఏకాంతం కావాలని సరైన సమయం కోసం అనువైన స్థలం కోసం వెతుకుతున్నాను! అక్కడొక బాల్యం కనపడింది..ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతుంది ఎర్రని ఎండలో చెట్టునీడ దొరికినంత సంబరపడ్డానుపట్టుకోబోయాను దొరకలేదు..దాని వెనక పరుగెత్తి పట్టుకోబోయానునాకంటే వేగంగా పరుగెత్తుతుంది అదిఅప్పుడర్ధమయ్యింది..దానంతట అది పరుగెత్తట్లేదనిబాల్యానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లి Continue Reading
సైరంధ్రి (దీర్ఘ కవిత) గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి తెలుగు సేత: డా. సి. భవానీదేవి ఒకటవ సర్గ : వివశసంధ్యలో నిరాలంబ గగనం నిస్పంద నిగూఢ సమీరం అధోముఖమై నిలిచిన యువతి Continue Reading
ఎవరతను? -అరుణ గోగులమంద తెలిసిన ముఖంలానే ఉన్నాఅతెనెవరో ఎంతకీ గుర్తురాదు.కాలేజీ గేటుబయట గోడకు బండిపెట్టుకుని కళ్ళలో ఎదురుచూపులు పాతుకొని ..నాకోసం వెతికిన..ఆనాటి అతనేనా.”ఈ ఏడాది ఎలా ఐనా మనపెళ్ళైపోవాలినిన్ను పోగొట్టుకోలేను ప్రమీలా”అని నా చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చిన.. అతనేనా? యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్ రిజల్ట్.పెళ్ళై Continue Reading
ఒకరు లేని ఇంకొకరు -భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మ లేని నాన్న….. వెలిగించని దీపంలా రాశిపోసిన పాపంలా వెలుగే లేని లోకంలా మూర్తీ భవించిన శోకంలా శబ్దం లేని మాటలా పల్లవిలేని పాటలా పువ్వులులేని తోటలా నవ్వులులేని నోటిలా శిధలమైన Continue Reading
ఆమె కవితలు -పాలపర్తి ఇంద్రాణి ఆమె ఉల్లాసాన్నిఉడుపులుగాధరించి వచ్చిందివారు ఆమెనుబాధించలేక పోయారు ఆమె వైరాగ్యాన్నిచేత పట్టుకు వచ్చిందివారు ఆమెనుబంధించలేక పోయారు. ఆమె వినయాన్నివెంట పెట్టుకు వచ్చిందివారు ఆమెనువేధించలేక పోయారు. ఆమె జీవితాన్నితపస్సుగా మార్చుకుందివారు మూతులుతిప్పుతూతొలగిపోయారు. 2. నేను వివేకము విచక్షణ ఉన్న ఈశ్వర Continue Reading
అమ్మ (‘పరివ్యాప్త’ కవితలు)-8 -డొంకెన శ్రీశైలం ఒడిలో కూచుంటే అమ్మ ఉగ్గన్నం తినిపించింది తన జోలపాటలతో నేను నిదుర పోయాకే అమ్మ నిదురపోయేది నాకు సుస్తీ చేస్తే అమ్మ పస్తులుండి కనపడని దేవుళ్ళకు కానుకలిస్తానని మొక్కుకునేది ఓనమాలు నేర్పి బడికి పంపేది Continue Reading
నిన్నర్థం చేసుకుంటున్నాను -కోడం పవన్ కుమార్ ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నానుఇకనుంచి నేను నిన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను వంటగది తాలింపు వాసనలోనీ చెమట సౌందర్యం కానరాలేదుతలలోంచి గుప్పెడు మల్లెలు మత్తెక్కిస్తుంటేనీవొక మాంసపు ముద్డగానే కనిపించావుఇంట్లో ఇంటిచుట్టూ పరుచుకున్నలెక్కలేనన్ని నీ పాదముద్రల్లోశ్రమ సౌందర్యాన్ని గుర్తుపట్టలేకపోయానుఇంట్లోని అన్ని అవసరాలను చూసుకునేమరయంత్రంగానే భావిస్తూమాటల కీ ద్వారా నా Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-9 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నాగరికతల మధ్య భాస్వరమై మండుతున్న ఘర్షణ లోయల గుండా లావా ప్రవాహమై దేశాల మధ్య చేరి రాతిగోడగా ఎప్పుడైంది? సంస్కృతిని కాల్చేస్తున్న నిప్పురవ్వ రాజ్యాల్ని రగిల్చే కుంపటిగా ఎప్పుడు Continue Reading
అన్నీ తానై.. -చందలూరి నారాయణరావు సూర్యుడునాకు గుర్తుకు రాడు.నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడునాకు అవసరం అనుకోను.నాలో పూసిన ఓ శశి ఉంది గాలితోనాకు పనే లేదునాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టినిప్రత్యేకంగా తాకేదు లేదు.నాకై నడిచే ముద్రలో సంతోషాలే అన్నీ వానలోతడిసే Continue Reading
ఒంటరి బందీ -శ్రీధర రెడ్డి బిల్లా ఊళ్ళో మా ఇంటి ప్రక్క, ఉండేదొక ఒక అక్క! ఒక యేడు పెద్దది ఆ అక్క బడిలో ఒకే క్లాసు నేనూ,అక్క! ఆటలు,చదువుల్లో తనెప్పుడూ మేటి బడిలో తనకెవరూ లేరు పోటీ! మేము కలిసే Continue Reading
ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా -గవిడి శ్రీనివాస్ కాలం కనుబొమల మీద అలల్లా పరిచయాలు కదులుతుంటాయి . కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి కృత్రిమ పరిమళాల మధ్య బంధాలు నలిగిపోతున్నాయి . కొన్ని ఆర్థిక తూకాల్లో Continue Reading
పడవలసిన వేటు -శ్రీనివాస్ బందా తెగిపడిన నాలిక చివరగా ఏమన్నదో పెరకబడిన కనుగుడ్డు ఏ దౌష్ట్యాన్ని చూసి మూసుకుందో లేతమొగ్గ ఎంత రక్తాన్ని రోదించిందో అప్పుడే తెరుచుకుంటున్న గొంతు ఎంత ఘోరంగా బీటలువారిందో చచ్చిందో బతికిందో అనుకునేవాళ్లు పొలంలోకెందుకు విసిరేస్తారు చిదిమేటప్పుడు Continue Reading
https://www.youtube.com/watch?v=P8SzxdqbYAk దగ్ధగీతం -ఘంటశాల నిర్మల తల్లీ! నిలువెల్లా కాలి ముద్దమాంసమై నడిరోడ్డున కుప్పపడింది నువ్వు కాదు – కణకణలాడే కన్నీళ్ళలో ఉడికి కనలిన వేలూలక్షల అమ్మానాన్నల గుండెలు! అనేకానేక సామాజిక రుగ్మతల కూడలిలో ఒక ఉన్మత్త మగదేహం నీ మీద విసిరిపోసిన Continue Reading
ఆమె ఇపుడొక శిల్పి -పోర్షియా దేవి ఆమెని కొంచెం అర్ధం చేసుకోండి ఎప్పటికీ ఒకేలా ఉండడానికి ఆమేమీ పనిముట్టు కాదు మారకుండా ఉండడానికి ఆమేమీ తాంజావూరు చిత్రపటం కాదు తరతరాల భావజాల మార్పులను ఇంకించుకున్న మోటబావి తాను అంతరాల సంధి కాలాలను మోస్తున్న ముంగిట ముగ్గు కదా తాను అవును ఆమె ఇప్పుడు మారుతుంది ఎందుకంటే Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి పర్వత పంక్తుల నడుమ యుద్ధనేత్రం విచ్చుకొంది క్షిపణి విత్తనాలు విస్ఫోటన పొగవృక్షాల్ని సృష్టిస్తున్నాయ్ శవాలగుట్టల మీంచి లేచిన మతంవాసన వాతావరణాన్ని విషపూరితం చేస్తోంది గాలిలో ప్రవహిస్తున్న ఉన్మాదం శిరస్త్రాణాన్నీ, Continue Reading
వదిలొచ్చేయ్… -డి.నాగజ్యోతిశేఖర్ రాతిరి దుప్పట్లో విరిగిన స్వప్నాలని ఎత్తి పారబోసిగుండెదోసిలిని ఖాళీ చేయాలని …. దుఃఖపు వాకిట్లోకూలబడిన నిన్నటి ఆశల ముగ్గునిహత్తుకొని ఓ కొత్త వర్ణాన్ని అద్దాలని…. పెరట్లో పాతిన బాల్యపుబొమ్మని వెలికి తీసిపచ్చని కలల్ని పూయాలని… వంటింటి కొక్కేనికి గుచ్చిన ఆత్మనోసారి తిరిగి గాయపు దేహంలో Continue Reading
ఓటమి దీపం -నారాయణ స్వామి వెంకట యోగి ఎక్కడో దీపం పెట్టి మరెక్కడో వెలుతురుని కోరుకోగలమా ఎక్కడో, ఎప్పుడో గెలుస్తామేమోనన్న ఆశ ఉంటె యుద్ధం మరో చోట ఎందుకు చెయ్యడం ఎందుకు ప్రతిసారీ చీకటి లోకి అజ్ఞాన సుఖంతో కూరుకుపోవడం మనం వెలిగించిన దీపం మనని దాటి వెళ్ళకపోవడం వెలుతురు తప్పు కాదు కదా దీపం నీడల్ని కూడా దాటలేని మన అడుగుల Continue Reading
నెత్తురివ్వు ఊపిరవ్వు -విజయ “అరళి” కాయపు కుండలో తొణికిసలాడే జీవజలం నెత్తురు!! కటిక నలుపు, స్పటిక తెలుపు పసిమి రంగు మిసిమి ఛాయల తోలు తిత్తులన్నింటిలో ఎరుపు రంగు నెత్తురు!! కులం లేదు మతం లేదు జాతి భేదమసలే లేదు రాజు Continue Reading
పల్లె ముఖచిత్రం (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి Continue Reading
నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!! **** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో Continue Reading
యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి యుద్ధమేఘం కింద అనాధ పసిబాలలు విచ్చుకోలేని గిడసబారిన మొగ్గలు! శాంతిపావురం కోసం ఆశగా వారు ఆకాశానికి అతికించిన చూపుల పూరేకులు అలసిపోయి నేలరాలిపోతున్నాయి ఆర్తనాదాల్ని కంఠంలోనే బంధించి డేగరెక్కలు Continue Reading
అద్దానికి ఏమి తెలుసు? -చందలూరి నారాయణరావు నీవు అంటే ఏమిటో అద్దానికి ఏమి తెలుసు? దగ్గరగా ఉంటూ అందాన్ని మాత్రమే మాట్లాడుతుంది. నిన్ను దాచుకున్న మనసును అడిగి చూసేవా? ఎంత దూరంగా ఉన్నా ప్రేమే ఊపిరిగా జీవిస్తూనే ఉంటుంది. **** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. Continue Reading
లోచన …!! -రామ్ పెరుమాండ్ల కాలం పరిచే దారుల్లో వేసిన అడుగుల జాడలు భాష్పిభవిస్తున్నాయి.ఎడారిలో విరిసిన వెన్నెలలుచీకట్లను పులుముకున్నాయి.ఉష్ణపు దాడుల్లో దహనమైనఆశల అడవులన్నీచిగురించే మేఘాల కోసం తపిస్తున్నాయి . ఎక్కడో ఓ ఖాళీకడుపు అర్థనాధం చేస్తుంటే చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి. జీవితం కూడా కాలపు వల Continue Reading
అవనీమాతకు అక్షరమాల – ముప్పలనేని ఉదయలక్ష్మి కనుచూపు అందినంతమేర పచ్చని పైరునేల ఎదురుగాఉన్న నా మనసులో భావపరంపర ఆనందించే అద్భుత ఆకాశంలా జీవితకాలం హత్తుకున్న నాన్నప్రేమలా ఆలంబనై నిలబెట్టిన వెన్నెముకలా అమ్మ మమకారానికి ప్రతిరూపం ఈభూమి ! కన్నపేగు దీవెనకు అస్థిత్వమయి Continue Reading
జీవితం ఒక పుస్తకమైతే – డా . సి. భవానీదేవి జీవితం ఒక పుస్తకమైతే జరగబోయేవి ఇప్పుడే చదివేసేదాన్ని ఏది నన్ను చేరుకుంటుందో మనసు దేనిని కోల్పోతుందో కొన్ని స్వప్నాలనైనా ఎప్పుడు నిజం చేసుకుంటానో గాయాల చెట్టునయి ఎప్పుడు కూలిపోతానో జీవితం Continue Reading
https://youtu.be/PcmdB2_3KBM “గోడంత అద్దంబు గుండెలకు వెలుగు” -కొండేపూడి నిర్మల అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా? ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦ అదేపనిగానో , అప్పుడప్పుడో అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా నావరకు నేను Continue Reading
గతి తప్పిన కాలం -కూకట్ల తిరుపతి ఇవ్వాల్టి మనిషంటే? అట్టి ముచ్చట గాదు అతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదు బొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొని రామసక్కని పుట్క పుట్టిండాయే సుద్దపూసల సుద్దులోడు గ్యారడీ విద్దెల గమ్మతోడు పాణసరంగ కొట్లాడి లొంగదీసుకొన్నడో Continue Reading