sailaja kalluri

ఎవరికి ఎవరు (కథ)

ఎవరికి ఎవరు -కాళ్ళకూరి శైలజ ఆరింటికి ఇంకా వెలుతురు రాని చలికాలపు ఉదయం, గేటు తాళం తీసి నిలుచున్నాను. భద్రం గారు వచ్చారు. “మహేష్! మీ వీర ఇక లేడు’ అన్నారు. “తలుపు తెరిచి ఉంది,ఏ అలికిడీ లేదు.డౌటొచ్చి లోపలికెళ్ళి చూస్తే Continue Reading

Posted On :

రుద్రమదేవి-3 (పెద్దకథ)

రుద్రమదేవి-3 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” ఐతేసరివిను. అదిఅతగాడి పెళ్ళికిముందు బొగ్గులదానితో జరిపిన చాటుమాటు ప్రేమవ్యవహారంలే!  అందరికీతెలిస్తే పరువుపొతుందని భయం.”అందినవ్వుతూ రుద్ర. ” ఐనాఇవన్నీ నీకెలాతెలుసే! ” ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది వరం. ” కొన్ని తెల్సుకుని కొందరిని అదుపులోపెట్టుకోవాలిమరి ! మాతాతగారు Continue Reading

Posted On :

రుద్రమదేవి-2 (పెద్దకథ)

రుద్రమదేవి-2 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” ఏంటి రుద్రా ఇతని ఉఛ్ఛారణ ఇలా ఉంది? నిజంగా ఇతడు చదువుకున్న పంతు లేనా? లేక వేషధారా! అని నాకనుమానంగా  ఉంది !” అంది రుద్ర చెవిలో వరమ్మ. ” ఆగు వరం ఇతహాడి Continue Reading

Posted On :

మా చిన్న చెల్లెలు (కథ)

మా చిన్న చెల్లెలు -ఆరి సీతారామయ్య  ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది. “చిన్నమ్మమ్మా,  ఏంటీ పొద్దుటే ఫోన్‌ చేశావు? బాగున్నావా?” “నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా Continue Reading

Posted On :

పాలవాసన (కథ)

పాలవాసన  -విజయ మంచెం అదే వాసన. చాలా పరిచయమైన వాసన. కొన్ని వేల మైళ్ళు దూరంలో, కొన్ని సముద్రాల అవతల, ఇక్కడ ఇలా కమ్మగా…. అమ్మ ప్రేమలా …..మొదటి ముద్దులా …. కార్ పక్కకి పార్క్ చేసి వచ్చి చిన్న పిల్లలా Continue Reading

Posted On :

రుద్రమదేవి-1 (పెద్దకథ)

రుద్రమదేవి-1 (పెద్దకథ) -ఆదూరి హైమావతి [ ఇది స్వాతంత్య్రం రాకముందటి కథ- ]  దేశభక్తి గల భానుచంద్ర, పేరిందేవిలు తమ కుమార్తెకు   ‘రుద్రమదేవి’ అని తన  నామకరణం  చేసి పొంగిపోయారు. ‘రుద్రమ్మా’ అని నోరారా పిలుచుకునేవారు.      రుద్రమను కుమార్తె Continue Reading

Posted On :

వుమెన్స్ మార్చి(కథ)

వుమెన్స్ మార్చ్ -ఆరి సీతారామయ్య విశ్వం ఇదివరకే మాయింటికి రెండుమూడు సార్లోచ్చాడు, మా మురళీతో. కానీ అతనికొక గర్ల్ ఫ్రండ్ ఉందనీ, ఆమెది దక్షిణమెరికా అనీ వినడం ఇదే మొదటిసారి. నాకూ, మా ఆవిడ అనితకూ ఆశ్చర్యంగానూ, కొంచెం వింతగానూ అనిపించింది. Continue Reading

Posted On :
vempati hema

ఒక ఐడియా… ! (కథ)

ఒక ఐడియా… !  -వెంపటి హేమ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది – అంటే , కేవలం అది, ఒక బ్రాండ్ సెల్ఫోన్ల వాళ్ళ బిజినె స్ తాలూకు ఎడ్వర్టైజ్మెంట్ మాత్రమే అనుకబోకండి, అందులో ఎంతో నిజం కూడా ఉంది Continue Reading

Posted On :
Alluri Gowrilakshmi

గుడ్ నైట్

గుడ్ నైట్ -అల్లూరి గౌరీలక్ష్మి సైకియాట్రిస్ట్ రూమ్ ముందు కూర్చుని తన వంతు కోసం ఎదురుచూస్తోంది శ్రీ లక్ష్మి. తన సమస్య డాక్టర్ కి ఎలాచెప్పాలి ? సిల్లీ అనుకుంటాడేమో ! ఇలా అనుకునే కాస్త పెద్ద జరీ చీర కట్టుకొచ్చిందామె, Continue Reading

Posted On :
sailaja kalluri

బతుకు అద్దం

బతుకు అద్దం -కాళ్ళకూరి శైలజ ఆంధ్రప్రదేశ్ సర్జికల్ కాన్ఫరెన్స్ కి  వెళ్లడమంటే గణపతి మాష్టార్ని కలుసుకోవడం కోసం కూడా.ఇప్పుడు ఆయనున్న ఊరు, విజయనగరం లోనే.ఆ ఊరికి కూడా ఒక కోట ఉంది. ఇప్పటికి నేను చూసినవి గుత్తి కోట, కర్నూలు బురుజు. Continue Reading

Posted On :

తిక్క కుదిరింది (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తిక్క కుదిరింది (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చెంగల్వల కామేశ్వరి ఫెళ్లున పెళ్లిఅయింది. అగ్రహారంలో శోత్రీయ  కుటుంబంలో  పెళ్లి కదా! మూడురోజుల పెళ్లిలో ముప్పయి మందికొచ్చిన అలకలు తీరుస్తూ అలకపానుపు దగ్గరకొచ్చింది సీన్ అన్నట్లు Continue Reading

Posted On :

సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వడలి లక్ష్మీనాథ్ చిన్నప్పుడు అమ్మ చెప్పే కాకి పావురము కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేమిటంటే… ఓ కాకికి ఎప్పుడూ చింతగా ఉండేదిట. అందరూ Continue Reading

Posted On :

ధరిత్రీ నీ సహనానికి జోహార్లు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ధరిత్రీ నీ సహనానికి జోహార్లు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – కొమ్ముల వెంకట సూర్యనారాయణ కాకినాడ లో ఉంటున్న  ప్రసాద్ కి  అమెరికా లో ఉంటున్నవాళ్ళ అమ్మాయి నుంచి ఫోన్.”అమ్మ హాస్పిటల్ Continue Reading

Posted On :

అమ్మా ఊపిరి పీల్చుకో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అమ్మా ఊపిరి పీల్చుకో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – నండూరి సుందరీ నాగమణి అదిరిపడింది ఆలాపన. అయోమయంగా తల్లి ముఖంలోకి చూస్తూ, “అమ్మా! నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఈ వయసులో ఇదేమి Continue Reading

Posted On :

“చప్పట్లు”(నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)

 “చప్పట్లు” (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) – సింగరాజు రమాదేవి వాన పడి వెలిసి రోడ్డంతా బురదగా, చిత్తడిగా ఉంది.రొప్పుకుంటూ.. నన్ను నేను తిట్టుకుంటూ, వీలైనంత వడివడిగా నడుస్తున్నాను. రైలు అప్పటికే ప్లాట్ ఫార్మ్ మీదకి Continue Reading

Posted On :

పల్లె ముఖ చిత్రం (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

పల్లె ముఖచిత్రం  (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి Continue Reading

Posted On :

ఆత్మానందం(కథ)

 “ఆత్మానందం“ – షర్మిల  అమ్మా ! పద ట్రైన్ మూడో ఫ్లాట్ ఫారానికి ఇచ్చారు అని నా కూతురు తను తెచ్చిన టిఫిన్ ప్యాకెట్లు బ్యాగ్లో పెడుతూ హడావిడి పెట్టింది . తిరుపతి రైల్వే స్టేషన్ రద్దీగా వుంది . ఏదో Continue Reading

Posted On :
subashini prathipati

నానీలు (కవిత)

నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!! **** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో Continue Reading

Posted On :

జీవితం ఒక పుస్తకమైతే (కవిత)

 జీవితం ఒక పుస్తకమైతే – డా . సి. భవానీదేవి జీవితం ఒక పుస్తకమైతే జరగబోయేవి ఇప్పుడే చదివేసేదాన్ని ఏది నన్ను చేరుకుంటుందో మనసు దేనిని కోల్పోతుందో కొన్ని  స్వప్నాలనైనా  ఎప్పుడు నిజం చేసుకుంటానో గాయాల చెట్టునయి ఎప్పుడు కూలిపోతానో జీవితం Continue Reading

Posted On :

గతి తప్పిన కాలం (కవిత)

గతి తప్పిన కాలం -కూకట్ల తిరుపతి ఇవ్వాల్టి మనిషంటే? అట్టి ముచ్చట గాదు అతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదు బొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొని రామసక్కని పుట్క పుట్టిండాయే సుద్దపూసల సుద్దులోడు గ్యారడీ విద్దెల గమ్మతోడు పాణసరంగ కొట్లాడి లొంగదీసుకొన్నడో Continue Reading

Posted On :

నా పల్లె లోకం లో … (కవిత)

నా పల్లె లోకం లో … – గవిడి శ్రీనివాస్ వేలాడే  ఇరుకు గదుల నుంచీరెపరెపలాడే  చల్లని గాలిలోకిఈ ప్రయాణం ఉరికింది .ఔరా |ఈ వేసవి తోటల చూపులుఊపిరి వాకిలిని శుభ్ర పరుస్తున్నాయి . కాలం రెప్పల కిలకిలల్లోఎంచక్కా  పల్లె మారింది. నిశ్శబ్ద Continue Reading

Posted On :

“చప్పట్లు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “చప్పట్లు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – సింగరాజు రమాదేవి వాన పడి వెలిసి రోడ్డంతా బురదగా, చిత్తడిగా ఉంది.రొప్పుకుంటూ.. నన్ను నేను తిట్టుకుంటూ, వీలైనంత వడివడిగా నడుస్తున్నాను. రైలు అప్పటికే ప్లాట్ ఫార్మ్ మీదకి వచ్చి ఆగి Continue Reading

Posted On :

మలుపు (కథ)

 “మలుపు“ – కె. వరలక్ష్మి వర్థనమ్మగారి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. పెరట్లో మావిడిచెట్టు కొపుకొచ్చి, ఆఖరు పండుదించే వరకూ కళ్లల్లో వత్తులేసుకుని కాపలాకాసే ఆవిడ సారి చెట్టును పట్టించుకోవడం మానేసారు. పైగా ‘‘అరవిందా! పాపం పిల్లవెధవులు మావిడికాయల కోసం మన Continue Reading

Posted On :

“సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డా॥కొండపల్లి నీహారిణి కోసుకొస్తున్న చీకట్లు మోసుకొస్తున్న ఇక్కట్లు మెలికల నాలుకకు మొలకలు బుట్టిస్తూ అబద్ధాలే అల్లుకుపోతున్న నేలమీద కళ్ళూ, కాళ్ళూ ఆన్చిన బతుకయ్యి శిక్షాస్మృతి పుటలలో మనం అక్షరాలమైపోయినం. Continue Reading

Posted On :

“గోడలు”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “గోడలు” – శీలా సుభద్రా దేవి ‘‘అంకుల్ ఏం చెయ్యమంటారు? అసోసియేషనుతో మాట్లాడి చెపుతానన్నారు కదా?’’ ‘‘ఎవ్వరూ ఒప్పుకోవటం లేదమ్మా’’ ‘‘మా ఇంట్లో మేం ఉంచుకోవడానికి అభ్యంతరం ఎందుకండీ!’’ ‘‘ఇన్ఫెక్షన్లు వస్తాయని అందరూ అంటున్నారు’’ నసుగుతూ అన్నాడు. ‘‘నేనూ, నా భర్తా Continue Reading

Posted On :

“చెల్లీ .. చెలగాటమా? “(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “చెల్లీ .. చెలగాటమా? “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – కోసూరి ఉమాభారతి “అదేంటి? నేను కావాలన్న క్రీమ్స, షాంపూ, టాల్క్ తీసుకురాలేదేంటి? బుర్ర ఉందా లేదా? ఇడియట్.” గొంతు చించుకుని అరుస్తూ… సామాను డెలివరీ ఇచ్చిన Continue Reading

Posted On :

“ప్రేమా….పరువా”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “ప్రేమా….పరువా” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వడలి లక్ష్మీనాథ్ “మేఘనా! ఇంకొకసారి ఆలోచించుకో… ఈ ప్రయాణం అవసరమా! ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకో, చందు చెప్పిన ప్రతీపని చెయ్యాలని లేదు”  కదులుతున్న బస్సు కిటికీ దగ్గర నుండి Continue Reading

Posted On :

మేధోమథనం (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 మేధోమథనం  (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – సౌదామిని శ్రీపాద మంజరి అవ్వా బువ్వా రెండూ కావాలని అనుకుంది. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే  ఆమె కెరీర్ లో రాణించాలని కోరుకుంది. ఒక బిడ్డకు తల్లి అవ్వటం ఆమె దృష్టిలో Continue Reading

Posted On :

చేతులు చాస్తేచాలు!

 చేతులు చాస్తేచాలు!  – కందుకూరి శ్రీరాములు సూర్యుడు ఒక దినచర్య ఎంత ఓపిక ! ఎంతప్రేమ ! భూమిపాపాయిని ఆడించేందుకు లాలించేందుకు నవ్వులవెలుగులు నింపటానికి పొద్దున్నే బయల్దేరుతాడు భానుడు తల్లిలా – ఆత్మీయత ఒక వస్తువు కాదు ఒక పదార్థం అంతకంటే Continue Reading

Posted On :

ఒక అమ్మ డైరీ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఒక అమ్మ డైరీ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఎమ్.సుగుణరావు అది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. పదవ తరగతి గది. సమయం ఉదయం పది దాటింది. ఆ క్లాస్‌లో ప్రవేశించిన Continue Reading

Posted On :

తప్పొప్పుల జీవితం

 “తప్పొప్పుల  జీవితం” -తమిరిశ జానకి ఎవరికైనా  సరే   సొంత   ఊరిపేరు  తలుచుకుంటే   చాలు   సంతోషంగా   అనిపిస్తుంది  కదా కాఫీ    కప్పు    చేతిలోకి   తీసుకుంటూ   చాలా   ఆనందంగా   Continue Reading

Posted On :
ravula kiranmaye

బొమ్మా బొరుసు (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “బొమ్మా బొరుసు” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – రావుల కిరణ్మయి రేవమ్మా…!నా రేవమ్మా..!…ఓ నా రేవతమ్మా….!కేకేసుకుంట గుడిసెలకచ్చిన బీరయ్య,భార్య కనిపించకపొయ్యేసరికి ఇవతలకచ్చి తమ గుడిసెకెదురుగా వాకిట్ల కూసోని బియ్యమేరుతున్న లచ్చవ్వతోని, అత్తా..!ఓ …అత్తో…!నా అమ్మ రేవమ్మ యాడబోయింది?ఏమన్నసెప్పినాదె?అని Continue Reading

Posted On :
k.rupa

“మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రూపరుక్మిణి.కె వొళ్ళంతా బాలింత వాసనలు మాసిన జుట్టు,  ముతక బట్ట అర అరగా ఆరబోసిన ఆడతనం తానమాడి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ.. నొసటితో వెక్కిరిస్తూ.. పుట్టిన Continue Reading

Posted On :

భవిష్యత్తు కళ్ళద్దాలలోంచి- గతంవేపు

 “భవిష్యత్తు కళ్ళద్దాలలోంచి- గతంవేపు” – డా. కల్లూరి శ్యామల (మనం భారతీయ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మనశాస్త్రీయ దృక్పధలోపం మన నేటి సమస్యలకెలా కారణమవుతున్నదో పదే పదే గుర్తుచేసుకుంటాము. అది పూరించుకోడానికి మన వేదకాలంలో పురాణాలలో, చరిత్రకందని గతంలో భారతదేశంలొ పరిణతి Continue Reading

Posted On :

“కలిసొచ్చిన కాలం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “కలిసొచ్చిన కాలం “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల రోజు రోజుకీ ధైర్యం చిల్లు కుండ లో నీరై,  నిరాశ     అతని చుట్టూ కంచె బిగిస్తోంది. చిల్లుల గొడుగు ఆధారం కూడా లేకుండా Continue Reading

Posted On :

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -కూకట్ల తిరుపతి ఇప్పటికీ… ఊర్లల్లా! మంచికీ చెడ్డకూ దొడ్లెకు గొడ్డచ్చిన యాళ్ల ఇంట్ల కొత్త కోడలడుగు వెట్టిన యాళ్లంటరు ఓ అంకవ్వా! నువ్వయితే… మా నాయన కనకయ్య యేలు వట్టుకొని Continue Reading

Posted On :
vadapalli

“అమ్మను దత్తు ఇవ్వండి “(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “అమ్మను దత్తు ఇవ్వండి” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వాడపల్లి పూర్ణకామేశ్వరి శ్రావణ శుక్రవారంనాడు మహాలక్ష్మి పుట్టింది. బంగారుబొమ్మలా వుంది, అంతా అమ్మ పోలికే. పోలేరమ్మ ఆశీర్వాదంతో నీ ఇల్లు పిల్లాపాపలతో చల్లగా వుండాలమ్మా. పిల్లలున్న లోగిలే Continue Reading

Posted On :
rama rathnamala

పల్లె ముఖచిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

పల్లె ముఖ చిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి రంగవల్లులై Continue Reading

Posted On :
rohini vanjari

సమ్మోహనం

 “సమ్మోహనం“ – రోహిణి వంజారి “సమీ..” ” ఉ ” ” ఈ పచ్చని చెట్లు  ఊగుతూ  పిల్ల తెమ్మెరలను వీస్తుంటే,  తడిపి తడపనట్లు కురిసే ఈ వాన తుంపరలు నేలలోకి ఇంకి వెదజల్లే ఈ  మట్టి సుగంధం, ఈ చల్లటి Continue Reading

Posted On :
sailaja kalluri

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డాక్టర్. కాళ్ళకూరి శైలజ ఉపగ్రహం కన్నుకు దొరకని ఉపద్రవం మాటు వేసింది. ఊపిరాడనీయని మృత్యువు వింత వాహనం ఎక్కి విహార యాత్రకు వచ్చింది. బ్రతుకు మీద ఆశ నాలుగ్గోడల మధ్య బందీ అయింది.  ప్రియమైన Continue Reading

Posted On :

“కేశోపనిషత్ “

 “కేశోపనిషత్ “ – మందరపు హైమవతి పచ్చకాగితాల కట్ట చూచినా పసిడి కణికలు కంటబడినా చలించదు నా హృదయం అరచేతి వెడల్పున్న పొడుగు జడల అమ్మాయిల్ని చూస్తే చాలు మనసులో ఈతముల్లు గుచ్చుకొన్న నరకయాతన దువ్వెన పెట్టినా పెట్టకున్నా ప్రతిరోజూ నేల Continue Reading

Posted On :

“మగువా, చూపు నీ తెగువ!”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “మగువా, చూపు నీ తెగువ!“ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – తెన్నేటి శ్యామకృష్ణ నందిత ఒకసారి తన వాచీకేసి చూసుకుంది. టైం తొమ్మిదిన్నర … మై గాడ్! లేటైపోయింది. పదికల్లా మీటింగ్‌లో ఉండాలి తను. పవన్ బెడ్ Continue Reading

Posted On :

“సంతకం”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “సంతకం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – డాక్టర్ ఎమ్. సుగుణరావు ఆ విశాలమైన గదిలో నలభైమంది కూర్చోవచ్చు. ఐనా నలుగురితో ఆ గదిలో చర్చ నడుస్తోంది. కారణం కరోనా లాక్‌డౌన్‌. ఆ నలుగురిలో ఒకాయన రాజకీయ ప్రముఖుడు. Continue Reading

Posted On :

రామచిలక (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 “రామచిలక “ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – రావుల కిరణ్మయి ఆరోజు జనవరి 25.జాతీయ బాలికా దినోత్సవం.ఈ సందర్భంగా వివిధ అంశాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన పధ్నాలుగుమంది బాలికలను ఘనం గా సన్మానించుటకు Continue Reading

Posted On :

పద్ధతి (తమిళ అనువాదకథ)

పద్ధతి (తమిళ అనువాదకథ) తమిళం: మాలన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్ తాతయ్య ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది జనని. తాతయ్యను అడగడానికి ఆమె దగ్గర ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమైన ప్రశ్న. అడిగి తీరాల్సిన ప్రశ్న. తను Continue Reading

Posted On :