కథా మధురం- పావనీ సుధాకర్
కథా మధురం పావనీ సుధాకర్ ‘పుస్తకాల్లో దాచుకున్న నెమలి పింఛంలా జ్ఞాపకమైన ఓ ‘ప్రయాణం! ‘ కథ! -ఆర్.దమయంతి కథా మధుర పరిచయం : ఆమె మనసులో అతనికొక ప్రత్యేక స్థానం వుంది. అంత మాత్రానికే అతను ప్రేమికుడు కావాలా ? అతని జ్ఞాపకం, ఆమె మనసు గదిలో గుప్పుమనే మొగలి పువ్వు పరిమళం వంటిది. అయితే ఇంకేం? – ఆ ఇద్దరి మధ్య ఏదో ఎందుకూ ఆ సంభమే అయివుంటుంది. అంతెందుకు […]
Continue Reading