మారాల్సింది మనమే

– సాయి కిషోర్ గిద్దలూరు

మారాల్సింది మనమే
కాలాన్నే మారమని ఎలా అంటావ్…
అనుకోకుండా జరిగే పరిణామాలకు
కాలాన్నే నిలదీస్తావా?
అలాగైతే ముందుగా నిన్ను నువ్వు నిలదీసుకోవాలి…
నువ్వేం చేస్తున్నావ్
మాటలతో సరిపెడుతూ
ముచ్చట్ల నడుమ కాలంతో గడిపేస్తున్నావ్…
ఎవరిది తప్పు సమయందా లేక నీదా?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.