తెలుగు సాహిత్యంలో మహిళలు (మహిళా దినోత్సవ ప్రత్యేక వ్యాసం)
తెలుగు సాహిత్యంలో మహిళలు -వసుధారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు పాఠకులను ప్రభావితం చేసిన మహిళా కవయిత్రులు, రచయిత్రుల గురించి పాఠకులకు తెలిపే ప్రయత్నమే ఈ వ్యాసం. ప్రాచీన సాహిత్యంతొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క 1423-1503 మధ్యకాలంలో జీవించిన తాళ్ళపాక అన్నమాచార్యుని పెద్ద భార్య ఈవిడ పేరు తిరుమలాంబ.తిమ్మక్క ‘సుభద్రా కల్యాణం’అనే కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించింది.ప్రాస నియమం మాత్రమే ఉండి యతి నియమం లేని దేశీయమైన ఛందస్సు మంజరీ ద్విపద.ఇందులో1170 మంజరీ ద్విపదలున్నాయి.ఈమె కుమారుడు తాళ్ళపాక […]
Continue Reading