కె.రామలక్ష్మికి నివాళిగా
కె.రామలక్ష్మికి నివాళిగా -శీలా సుభద్రా దేవి (ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మిగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా వారి ఆత్మీయులు శీలా సుభద్రా దేవి గారు సమర్పిస్తున్న వ్యాసం-) *** రామలక్ష్మి గారిని ఒకసారి ఆవిడ కథల మీద వ్యాసం రాయాలనుకున్నది చెప్తే చాలా సంతోషపడి రెండు కథల పుస్తకాలు ఇచ్చారు. నేను రచయిత్రుల కథల గురించి రాయాలనుకున్నది, రాసినదీ కూడా మొదటి రామలక్ష్మి కథల గురించే. వ్యాసం చూపించేసరికి, బాగారాసాఓయ్ […]
Continue Reading
















































































