తెలుగు సొగసు అంతర్జాల పత్రిక  ఆధ్వర్యంలో తోట మునస్వామి రెడ్డి గారి స్మారక ఉగాది కథల పోటీ

-ఎడిటర్‌

అంశం : ఏదైనా పర్వాలేదు. 
కథ నిడివి : 3 పేజీలు మించకూడదు.
కథల ఎంపిక : న్యాయ నిర్ణేతలు మరియు వ్యూస్
 
పోటీ గడువు పొడిగించేందుకు కానీ అర్హమైన కథలు రాకపోతే బహుమతుల్లో మార్పులు చేర్పులు చేసే వీలు తెలుగు సొగసు యాజమాన్యానికి ఉంటుంది. కథ ఎంపిక విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు, వాదోపవాదాలకు తావు లేదు. కథల సాఫ్ట్ ఫైల్స్ (యూనీకోడ్ లో) telugusogasu.poteelu@gmail.com కు గాని పంపాలి.
 
బహుమతుల వివరాలు
ప్రథమ బహుమతి : రూ.1200/
ద్వితీయ బహుమతి : రూ.800/
తృతీయ బహుమతి : రూ.500/
ప్రత్యేక బహుమతులు : 8 (ఒక్కో కథకు రూ. 300/-) 
 
కథలు చేరవలసిన చివరి తేది మార్చి 10-2022
కథల సాఫ్ట్ ఫైల్స్ (యూనీకోడ్ లో) telugusogasu.poteelu@gmail.com కు గాని పంపాలి.
 

****

Please follow and like us: