జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5 -కల్లూరి భాస్కరం అతిప్రాచీనకాలంలో జరిగిన ఘటనలు చిలవలు, పలవలు చేర్చుకుంటూ కథలుగా ఎలా మారతాయి; అవి కాలదూరాలను, స్థలదూరాలను, ప్రాంతాల హద్దులను జయిస్తూ ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే క్రమంలో వాటిలో కల్పన ఎంత చేరుతుంది, వాస్తవం ఎంత మిగులుతుంది, లేక మొత్తం అంతా కల్పనే అవుతుందా…?! కైక రథసారథ్యం ఆయా ఘటనలు కథలుగా మారే ఈ ప్రక్రియను ఇంతవరకు ఎవరైనా పరిశీలించారో లేదో, పరిశీలించి ఉంటే ఈ ప్రశ్నలకు ఎలాంటి […]
Continue Reading