నిష్కల (నవల) భాగం-34
నిష్కల – 34 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అమ్మ, నాయనమ్మలను ఆశ్చర్యచకితులను చేయాలని సహచరుడు అంకిత్, వాంగ్, సారాలతో విమానం ఎక్కింది నిష్కల *** నాన్నమ్మా.. […]
Continue Reading

















































