సంపాదకీయం- మే, 2020
“నెచ్చెలి”మాట “కరోనాకాలం” -డా|| కె.గీత “కష్టకాలం”, “కలికాలం”… అని విన్నాం కానీ “కరోనాకాలం” అనేదొకటుందని ఎప్పుడైనా విన్నామా? ఇదో ఇప్పుడు వింటున్నాం, ప్రత్యక్షంగా కంటున్నాం. బొత్తిగా అంతు చిక్కని విషయమేవిటంటే వసంతకాలంలో ప్రారంభమైన ఈ మహమ్మారి కాలం వేసవికైనా ముగుస్తుందో లేదో!? అసలు “కరోనాకాలం” ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు! ఇళ్లని ఎంతకాలం అంటిపెట్టుక్కూచోవాలో, పోయిన ఉద్యోగాల్ని ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాని పరిస్థితి. రెండు వారాలు ఎవరి నెవరు ముట్టుకోకుండా ఉంటే అంతా “తూచ్చి” అన్నట్టు మాయమై […]
Continue Reading

























