చిన్నిపిట్ట పెద్ద మనసు(బాలల కథ)
చిన్నిపిట్ట పెద్ద మనసు -ఆదూరి హైమావతి పూర్వం ఒకాడవిలో చెట్లమీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసి స్తుండేవి.అక్కడి నాగావళీ నదీ సమీపాన ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండే ది.దానికొమ్మలు బాగా పైకి పెరిగి చాలా చెట్లకంటే ఎత్తుగా ఉండేది. దానిపై కొమమ్మీద ఒక కాకి కర్రలతో గూడు కట్టుకుని నివసించేది.అది రోజూ తన గూడు నుంచీ క్రింద కొమ్మ ల మీద ఉన్న పక్షులను హేళనగా చూస్తూ “క్రింది వారంతా బావున్నారా! నేనూ కాకమ్మను, […]
Continue Reading