image_print
sailaja kalluri

ఎవరికి ఎవరు (కథ)

ఎవరికి ఎవరు -కాళ్ళకూరి శైలజ ఆరింటికి ఇంకా వెలుతురు రాని చలికాలపు ఉదయం, గేటు తాళం తీసి నిలుచున్నాను. భద్రం గారు వచ్చారు. “మహేష్! మీ వీర ఇక లేడు’ అన్నారు. “తలుపు తెరిచి ఉంది,ఏ అలికిడీ లేదు.డౌటొచ్చి లోపలికెళ్ళి చూస్తే ప్రశాంతంగా పక్కమీదే నిర్జీవంగా…” నా చెవుల్లో నిశ్శబ్దం సుడులు తిరిగింది. ఎన్నిసార్లు విన్నా, ఎంత దగ్గరగా చూసినా, మరణం ఒక్కటే ఎప్పుడూ ఒకేలా ఆశ్చర్యపరుస్తుంది. వీర మంచి ఆర్టిస్ట్. అతడిల్లు మా ఇల్లున్న సందులో  మొదటిది. […]

Continue Reading

రుద్రమదేవి-3 (పెద్దకథ)

రుద్రమదేవి-3 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” ఐతేసరివిను. అదిఅతగాడి పెళ్ళికిముందు బొగ్గులదానితో జరిపిన చాటుమాటు ప్రేమవ్యవహారంలే!  అందరికీతెలిస్తే పరువుపొతుందని భయం.”అందినవ్వుతూ రుద్ర. ” ఐనాఇవన్నీ నీకెలాతెలుసే! ” ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది వరం. ” కొన్ని తెల్సుకుని కొందరిని అదుపులోపెట్టుకోవాలిమరి ! మాతాతగారు చెప్పార్లే ఈయనతెరవెనుక కధలు.ఈరోజుతో అన్నీబంద్ .ఇహ నోరెత్తడు.ఇన్నాళ్ళబట్టీ ఎందుకులే పరువుతీయటం అనుకున్నాకానీ మరీరెచ్చిపోయి అత్తనుఏడిపిస్తుంటే ఇహఆగలేకపోయా ఈరోజు. అత్త మనసంఘంలో చేరిసేవలు చేస్తుంది.” అంది రుద్ర ఒక ఘనకార్యాన్ని సాధించినతృప్తితో. ” నీవు నిజంగా […]

Continue Reading

రుద్రమదేవి-2 (పెద్దకథ)

రుద్రమదేవి-2 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” ఏంటి రుద్రా ఇతని ఉఛ్ఛారణ ఇలా ఉంది? నిజంగా ఇతడు చదువుకున్న పంతు లేనా? లేక వేషధారా! అని నాకనుమానంగా  ఉంది !” అంది రుద్ర చెవిలో వరమ్మ. ” ఆగు వరం ఇతహాడి నిజరూపం తేల్చేద్దాం ! నాకూ అదే అనుమానం “మెల్లిగా అంది రుద్ర వరంతో . ” సరే మరి ! నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను , మీ పిల్లలను జవాబివ్వమనండి , అవే […]

Continue Reading

మా చిన్న చెల్లెలు (కథ)

మా చిన్న చెల్లెలు -ఆరి సీతారామయ్య  ఉదయాన్నే హాస్పిటల్ కు పోవడానికి తయారవుతున్నగాయత్రికి ఫోనొచ్చింది. “చిన్నమ్మమ్మా,  ఏంటీ పొద్దుటే ఫోన్‌ చేశావు? బాగున్నావా?” “నేను బాగానే ఉన్నానుగాని, నువ్వు సాయంత్రం హాస్పిటల్నుంచి ఇటే రా. నీతో మాట్లాడాలి. వచ్చేటప్పుడు దోవలో కూరగాయలేవైనా కొనుక్కురా,” అంది ఆమె. “సరే, ఏం తీసుకురమ్మంటావు?” “ఏవైనా సరే, నీకు ఇష్టమైనవి తెచ్చుకో, మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం? రాత్రికి ఉండి పొద్దుటే పోదువుగాన్లే. రేపెటూ సెలవేగదా,” అంది చిన్నమ్మమ్మ జయలక్ష్మి. సాయంత్రం బజార్లో […]

Continue Reading
Posted On :

పాలవాసన (కథ)

పాలవాసన  -విజయ మంచెం అదే వాసన. చాలా పరిచయమైన వాసన. కొన్ని వేల మైళ్ళు దూరంలో, కొన్ని సముద్రాల అవతల, ఇక్కడ ఇలా కమ్మగా…. అమ్మ ప్రేమలా …..మొదటి ముద్దులా …. కార్ పక్కకి పార్క్ చేసి వచ్చి చిన్న పిల్లలా కలతిరిగేసాను చుట్టూ… అక్కడకి వచ్చి తనను తాను పరిచయం చేసుకున్న సేరాని గట్టిగా కౌగలించేసుకున్నాను.  తనలో అయోమయం! తనకి తెలియదు నాలోని సంతోషం హద్దులు దాటిందని! జాతరలో తప్పిపోయిన పిల్లోడు దొరికినపుడు  తల్లిలో పొంగిపొర్లే […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-1 (పెద్దకథ)

రుద్రమదేవి-1 (పెద్దకథ) -ఆదూరి హైమావతి [ ఇది స్వాతంత్య్రం రాకముందటి కథ- ]  దేశభక్తి గల భానుచంద్ర, పేరిందేవిలు తమ కుమార్తెకు   ‘రుద్రమదేవి’ అని తన  నామకరణం  చేసి పొంగిపోయారు. ‘రుద్రమ్మా’ అని నోరారా పిలుచుకునేవారు.      రుద్రమను కుమార్తె లాకాక  మగపిల్లవానిలాగా  పెంచసాగాడు. రుద్రమ చదువుతో పాటు సంస్కారం  నేర్చి తండ్రితో పాటు ప్రజాసేవ చేయసాగింది.మగపిల్లాడిలా అన్నీ నేర్చుకుని గ్రామాలు తిరిగి  ఆరోగ్య పారిశుధ్యపాఠాలు బోధిస్తూ, గ్రామస్థులకు  ముఖ్యంగా హరిజనవాడల కెళ్ళి తండ్రి అతడి-‘స్పందన’ […]

Continue Reading

వుమెన్స్ మార్చి(కథ)

వుమెన్స్ మార్చ్ -ఆరి సీతారామయ్య విశ్వం ఇదివరకే మాయింటికి రెండుమూడు సార్లోచ్చాడు, మా మురళీతో. కానీ అతనికొక గర్ల్ ఫ్రండ్ ఉందనీ, ఆమెది దక్షిణమెరికా అనీ వినడం ఇదే మొదటిసారి. నాకూ, మా ఆవిడ అనితకూ ఆశ్చర్యంగానూ, కొంచెం వింతగానూ అనిపించింది. మామూలుగా ఇక్కడ ఉండే సాఫ్ట్ వేర్ వాళ్ళకు అమెరికా వారితోనే దగ్గిర సంబంధాలుండవు. ఇతనికి ఈ దక్షిణమెరికా ఆమె ఎలా పరిచయం అయిందో వినాలని కుతూహలంగా ఉండింది. అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నప్పుడు అడిగాం. […]

Continue Reading
Posted On :
vempati hema

ఒక ఐడియా… ! (కథ)

ఒక ఐడియా… !  -వెంపటి హేమ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది – అంటే , కేవలం అది, ఒక బ్రాండ్ సెల్ఫోన్ల వాళ్ళ బిజినె స్ తాలూకు ఎడ్వర్టైజ్మెంట్ మాత్రమే అనుకబోకండి, అందులో ఎంతో నిజం కూడా ఉంది . దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.  సమయానికి స్ఫురించిన ఒక ఐడియా మా బ్రతుకల్నే మార్చేసింది.  అది ఎలా జరిగిందన్నదే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను… *** నేను పుట్టి పెరిగింది అతిసామాన్య దిగువ మధ్యతరగతి […]

Continue Reading
Alluri Gowrilakshmi

గుడ్ నైట్

గుడ్ నైట్ -అల్లూరి గౌరీలక్ష్మి సైకియాట్రిస్ట్ రూమ్ ముందు కూర్చుని తన వంతు కోసం ఎదురుచూస్తోంది శ్రీ లక్ష్మి. తన సమస్య డాక్టర్ కి ఎలాచెప్పాలి ? సిల్లీ అనుకుంటాడేమో ! ఇలా అనుకునే కాస్త పెద్ద జరీ చీర కట్టుకొచ్చిందామె, వయస్సు యాభయ్యే అయినా అరవయ్యేళ్ళలా కనబడాలని. అక్కడికి అందరూ ఎవరో ఒకరిని తోడు తీసుకునే వచ్చారు. శ్రీలక్ష్మి భర్త ఆమె కంప్లైంట్ ని అసలు సీరియస్ గా తీసుకోలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళతానంటే పడీ […]

Continue Reading
sailaja kalluri

బతుకు అద్దం

బతుకు అద్దం -కాళ్ళకూరి శైలజ ఆంధ్రప్రదేశ్ సర్జికల్ కాన్ఫరెన్స్ కి  వెళ్లడమంటే గణపతి మాష్టార్ని కలుసుకోవడం కోసం కూడా.ఇప్పుడు ఆయనున్న ఊరు, విజయనగరం లోనే.ఆ ఊరికి కూడా ఒక కోట ఉంది. ఇప్పటికి నేను చూసినవి గుత్తి కోట, కర్నూలు బురుజు. మా అమ్మ “,అనంతూ.నా మనసుకు నువ్వే రాజువి”, అంటూ ప్రేమ గా పెంచింది. కోట ఒక ప్రాంతానికి ఐ.డీ.నంబర్ లా అనిపిస్తుంది! మాది మధ్యతరగతి కుటుంబం.అమ్మా, నాన్నా స్కూలు టీచర్లు.నన్నూ,చెల్లి నీ శ్రద్ధ గా  […]

Continue Reading

తిక్క కుదిరింది (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తిక్క కుదిరింది (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చెంగల్వల కామేశ్వరి ఫెళ్లున పెళ్లిఅయింది. అగ్రహారంలో శోత్రీయ  కుటుంబంలో  పెళ్లి కదా! మూడురోజుల పెళ్లిలో ముప్పయి మందికొచ్చిన అలకలు తీరుస్తూ అలకపానుపు దగ్గరకొచ్చింది సీన్ అన్నట్లు (ఇది ఇప్పటి పెళ్లి కాదండోయ్!ఓ ఏభయ్యేళ్ల క్రితం పెళ్లి ) పెళ్లి కుమారుడు సుస్టుగా పలహారాలన్నీ ముందుగానే తెప్పించుకుని తిని మరీ అలకపానుపు ఎక్కాడు  ఇంత సరదా వేడుకలో పెళ్లికొడుకు పెళ్లికూతురి అందచందాలు చూసుకోవాలి సిగ్గులొలికే […]

Continue Reading

సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సర్దుకొని పో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వడలి లక్ష్మీనాథ్ చిన్నప్పుడు అమ్మ చెప్పే కాకి పావురము కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేమిటంటే… ఓ కాకికి ఎప్పుడూ చింతగా ఉండేదిట. అందరూ పావురాలకి గింజలు దాణా వేస్తారు. ఏ తద్దినాలప్పుడో తప్ప కాకి ఎవరికీ గుర్తురాదు. పైపెచ్చు  రోజువారీగా కాకిని తరిమేస్తారు. కాకి దేవుడిని ప్రార్దించిందిట. దేవుడు ప్రత్యక్షమై “ఏంకావాలి?” అని అడిగితే, “నాకు పావురం లాటి […]

Continue Reading

ధరిత్రీ నీ సహనానికి జోహార్లు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ధరిత్రీ నీ సహనానికి జోహార్లు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – కొమ్ముల వెంకట సూర్యనారాయణ కాకినాడ లో ఉంటున్న  ప్రసాద్ కి  అమెరికా లో ఉంటున్నవాళ్ళ అమ్మాయి నుంచి ఫోన్.”అమ్మ హాస్పిటల్ లో అడ్మిట్ అయిందట, అమ్మ చెప్పదు కదా తనకి ఎన్ని బాధలున్నా,క్యాజుయల్ గా అమ్మకు ఫోన్ చేస్తే ఎవరివో ఫోన్ లో  “ఈసారీ తప్పదమ్మా ఆపరేషన్” అనే మాటలు వినిపించాయి,నిలదీసి అడిగితే చిన్నగా ఒంట్లో […]

Continue Reading

అమ్మా ఊపిరి పీల్చుకో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అమ్మా ఊపిరి పీల్చుకో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – నండూరి సుందరీ నాగమణి అదిరిపడింది ఆలాపన. అయోమయంగా తల్లి ముఖంలోకి చూస్తూ, “అమ్మా! నీకేమైనా పిచ్చా? ఇప్పుడు ఈ వయసులో ఇదేమి ఆలోచన?” అసహనంగా అన్నది. “నేనింకా ఒక పదేళ్ళు బ్రతుకుతాననుకుంటే, ఆ బ్రతికిన కొద్దికాలమూ ప్రశాంతంగా బ్రతకాలి కదా  పాపా…” నిర్లిప్తంగా అన్నది సంధ్య. “ఇప్పుడు నీకు ఏం తక్కువైందమ్మా?” కోపంగా అంది ఆలాపన. “మనశ్శాంతి! […]

Continue Reading

ఆత్మానందం(కథ)

 “ఆత్మానందం“ – షర్మిల  అమ్మా ! పద ట్రైన్ మూడో ఫ్లాట్ ఫారానికి ఇచ్చారు అని నా కూతురు తను తెచ్చిన టిఫిన్ ప్యాకెట్లు బ్యాగ్లో పెడుతూ హడావిడి పెట్టింది . తిరుపతి రైల్వే స్టేషన్ రద్దీగా వుంది . ఏదో ఎల్టిటి అంట వైజాగ్ వరకూ వెళ్లే లోగా రెండుచోట్లే ఆగుతుందని మా పింటూ ఈరైలుకి  టిక్కట్టు చేశాడు . పింటూ మా ట్రావల్ ఏజెంట్ . పింటూ ఏంచెబితే అదే మాకు వేదవాక్కు . […]

Continue Reading

మలుపు (కథ)

 “మలుపు“ – కె. వరలక్ష్మి వర్థనమ్మగారి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. పెరట్లో మావిడిచెట్టు కొపుకొచ్చి, ఆఖరు పండుదించే వరకూ కళ్లల్లో వత్తులేసుకుని కాపలాకాసే ఆవిడ సారి చెట్టును పట్టించుకోవడం మానేసారు. పైగా ‘‘అరవిందా! పాపం పిల్లవెధవులు మావిడికాయల కోసం మన పెరటి గోడచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టున్నారు. రాలిపడిన కాయనల్లా వాళ్లకి పంచిపెడుతూ ఉండు‘‘ అన్నారు. సీత ఎప్పుడైనా ’పప్పులోకి ఓ కాయెట్టండమ్మా’ అనడిగితే ఏ కిందపడి పగిలిన కాయో చేతిలో పెట్టే ఆవిడ ‘‘కాయలు పరువుకొచ్చినట్టున్నాయే, […]

Continue Reading

ఒక అమ్మ డైరీ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఒక అమ్మ డైరీ (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఎమ్.సుగుణరావు అది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. పదవ తరగతి గది. సమయం ఉదయం పది దాటింది. ఆ క్లాస్‌లో ప్రవేశించిన సోషల్‌ టీచర్‌ అనుపమ, విద్యార్థుల్లోంచి ముగ్గిర్ని పిలిచింది. తనతో తెచ్చిన బెత్తంతో ఆ ముగ్గురిని బలంగా కొట్టింది. వారి చేతులు వాచిపోయాయి. ముగ్గురి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. కొట్టిన వారినందరినీ ఆమె బైట ఎండలో […]

Continue Reading
rohini vanjari

సమ్మోహనం

 “సమ్మోహనం“ – రోహిణి వంజారి “సమీ..” ” ఉ ” ” ఈ పచ్చని చెట్లు  ఊగుతూ  పిల్ల తెమ్మెరలను వీస్తుంటే,  తడిపి తడపనట్లు కురిసే ఈ వాన తుంపరలు నేలలోకి ఇంకి వెదజల్లే ఈ  మట్టి సుగంధం, ఈ చల్లటి పరిసరాలు చూస్తుంటే  ఏమనిపిస్తోందో తెలుసా..” “ఏమనిపిస్తోంది” మత్తుగా అంది సమీర ” నీ వెచ్చని కౌగిలిలో కరిగి పోవాలనిపిస్తోంది” ” ఇంకా ” హృదయంలోని అనురాగాన్నంతా  స్వరంలో నింపి మార్దవంగా అంది ” నీ […]

Continue Reading