image_print

బతుకు చిత్రం నవల (భాగం-9)

బతుకు చిత్రం-9 – రావుల కిరణ్మయి పొద్దు పొద్దుగాల్నే వచ్చినవ్ ?అక్కా ?కూసో అని  ఇంటిముందున్న గద్దె ను తన భుజం మీది తువ్వాలు తో దులిపి ,సామిత్రి …సామిత్రి …..!అంటూ భార్యను కేకేసాడు.పరమేశు. ఏందీ ..!అని శిక ముడుచుకుంట వచ్చి Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-8)

బతుకు చిత్రం-8 – రావుల కిరణ్మయి ఈర్లచ్చిమ్మి ఓ రోజు ఉదయం రాజయ్యతో, లగ్గం చాన దగ్గర్లచ్చె.చేయాల్సిన పనులు చానా ఉండే,ఎట్లనయ్య?నాకైతే కాల్జేతులు ఆడ్తలెవ్వు.అన్నది. అదెనే?ఆడకపోను నువ్వు నేను లగ్గానికి చేసే పనేమున్నదని?అంత ఊరోల్లె చెయ్యవట్టిరి.యాళ్ళకు మనోన్ని తయారుజేసి తీస్కపోతె అయిపాయే,ఏమన్న Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-7)

బతుకు చిత్రం-7 – రావుల కిరణ్మయి ఎందుకురా?అట్లంటవ్?మేమెప్పటికీ శాశ్వతమార?జాజులమ్మ తోనే నీ పెళ్ళి జరుగుతది.నాక్కూడా ఆ పొల్లయితేనే కండ్లల్ల వెట్టుకొని సూస్కుంటదనిపిత్తాంది.అన్నది ఈర్లచ్చిమి. ఇట్లా అనేకానేక వాదోపవాదాల నడుమన రాజయ్య చాలా అయిష్టంగా జాజులమ్మతో సైదులు పెండ్లికి అంగీకరించాడు.సైదులు లో కొత్త Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-6)

బతుకు చిత్రం-6 – రావుల కిరణ్మయి జాజులమ్మ చాలా భయంగా ఏ విషయమూ …మా అయ్యనే అడుగుండ్రి.మా అయ్య ఎట్లంటే అట్లనే.అన్నది. ఇంకేం?సర్పంచ్ గారూ…ఇక వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు. మునేశ్వరయ్య కల్పించుకొని, వరయ్య గారూ ..!అయిపోవడం Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-5)

బతుకు చిత్రం-5 – రావుల కిరణ్మయి అమ్మా..!ఈ ఉప్మా తినమన్నడు అయ్యగారు.అని రెండు పేపెర్ ప్లేట్లలో వేడి వేడి ఉప్మా తెచ్చిపెట్టిండు.ఆ ఇంట్ల పన్జేసే సితాలయ్య. ఇద్దరికీ…..నిన్న పొద్దట్నుంచి ఏమీ లేక పోవడం తో బాగా ఆకలి గానే ఉన్నప్పటికీ,అట్నే గూసుంటే Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-4)

బతుకు చిత్రం-4 – రావుల కిరణ్మయి సెప్పు ..,ఈంది ఏ ఊరు?అయ్యవ్వలు ఏంజేత్తరు?ఫోన్ సుత లేకుండ ఈ మనిసిని ఈడెట్ల ఇడిసిపెట్టిండ్రు ?నీ కాడ వాళ్ళ నెంబరుంటది గదా!ఫోన్ జేసి పిలిపియ్యి అన్నడు వరయ్య. ఇగో అట్నే ఈ పొల్ల అయ్యను Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-3)

బతుకు చిత్రం-3 – రావుల కిరణ్మయి తండ్లాటెందుకు?పొర్లాటెందుకు?నువ్వే అంటివి గదెనే !చెట్టంత కొడుకని.అందుకే నిమ్మళంగున్న.సంకల ఆడే శాంతి పోరడయితే నేను సుత నీ లెక్కల్నే సూత్తును కావచ్చు.అన్నాడు మంచం మీద జేరి ఆవలించుకున్టనే. గందుకే అంటాన,దున్నపోతు మీద వాన కురిసినట్టని…….అన్నది కోపంగానే. Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-2)

బతుకు చిత్రం-2 – రావుల కిరణ్మయి కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే  జీవితాన్ని పాడు చేసుకుంటుంటే  చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి  జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-1)

బతుకు చిత్రం – రావుల కిరణ్మయి అదో పెద్ద అడవిలాగుంది.చుట్టూ ఎంత దూరం నడిచినా దట్టంగా అల్లుకున్న పెద్ద పెద్ద వృక్షాలు. తాను ఆ చెట్లు ఎక్కుతున్నది. బాగా విరగకాసిన పండ్ల తో చెట్లన్నీ గూని అవ్వ లా కనిపిస్తుంటే,ఎక్కిన చెట్లను Continue Reading

Posted On :