కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ
కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ –వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ఆగస్టు 25 వ తారీఖు ఆదివారం సాయంత్రం విజయవాడ ఐలాపురం హోటల్ సమావేశ మందిరంలో కవిత్వ వర్షం కురిసింది. రూపెనగుంట్ల వసుధారాణి రాసిన కేవలం నువ్వే పుస్తకావిష్కరణ సందర్భంగా వక్తలు చేసిన ప్రసంగాల పూలవాన అది. ఆ సభకు అధ్యక్షత వహించిన నేను ఆమె రాసిన కవిత్వానికి నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ప్రాచీన కవుల పేర్లు చెప్తూ కాళిదాసు తర్వాత మరో కవి ఇంతవరకూ […]
Continue Reading





































































