జీవితం అంచున – 29 (యదార్థ గాథ)
జీవితం అంచున -29 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో. రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం […]
Continue Reading