మార్పు (కవిత)
మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు వెళ్లిపోయాయి…. గ్రీష్మపు సాయంత్రాలు…కూడారూక్షత్వపు ఆహ్లాదపులయ్యాయి ఋతువులు మారిపోయాయి వర్షం ఎపుడో స్నిగ్ధత్వం మరచింది పచ్చదనం…ఖచ్చితంగా…..చిన్నబుచ్చుకుంది..ఈ మహానగరంలో పేక మేడల్లాంటి ఈ కట్టడాలపునాదుల్లో.. హరితం మౌనంగాసమాధి అయింది…. పక్షిలా ఎగిరే నా భావాలన్నీ…. విశాలగగనం లో విహరించక ఎన్నాళ్ళయిందో అగ్గిపెట్టేల్లా కట్టిన కాంక్రీట్ అడవిలోఆకాశం కనిపించడం లేదు నాకు పక్షుల […]
Continue Reading