వసంతవల్లరి – నిరసన (కె.వరలక్ష్మికథ)
ఆడియో కథలు నిరసన రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/EM5VSjzS4Ng అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]
Continue Reading