సంపాదకీయం- అక్టోబర్, 2021
“నెచ్చెలి”మాట ఇంటిపట్టు -డా|| కె.గీత ఒకటో దశ రెండో దశ మూడో దశ ……. ఇలా ఎన్ని దశలు దాటుకుంటూ వెళ్తున్నామో మనకే తెలియదు అయినా మొన్నటిదాకా మెడకి తగిలించుకున్న మాస్కు ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలీదు… అయినా వాక్సిను తీసుకున్నాం కదా! ఇంకా కోవిడ్ ఏవిటి? దశలేవిటి అంటున్నారా? సర్లెండి… ఇలా అనుకోవడమే బావున్నట్టుంది! అన్నట్టు కోవిడ్ తీరని నష్టాలతోబాటూ కొన్ని లాభాల్ని కూడా కలిగించిదండోయ్- అందులో మనకి పనికొచ్చే ముఖ్యమైందేవిటంటే కాలికి బలపం కట్టుకుని […]
Continue Reading