కాళరాత్రి- 18 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-18 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల చీకటి పడింది. ఎస్.ఎస్.లు మమ్మల్ని వరుసలు కట్టమని ఆర్డరు యిస్తున్నారు. మరల మా కవాతు మొదలయింది ` చనిపోయినవారు మంచు కిందపడి ఉన్నారు. వాళ్ళకోసం కడిష్ ఎవరూ పఠించలేదు. చనిపోయిన తండ్రులను కొడుకులు అలానే వదిలివేశారు. వారికోసం ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా రాల్చలేదు. మంచు కురుస్తూనే ఉన్నది. మేము నెమ్మదిగా మార్చింగ్ చేస్తున్నాము. గార్డులు కూడా అలసినట్లున్నారు. పాదం గడ్డ గట్టిపోయేటట్లున్నది. […]
Continue Reading