మా కథ (దొమితిలా చుంగారా)-33
మా కథ (దొమితిలా చుంగారా)- 33 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ “నువు కొద్ది సేపు మాట్లాడకుండా ఉండు. ఇన్నాళ్ళూ దేవుణ్ని మరిచిపోయావు గదూ – కనీసం ఇప్పుడు ప్రార్థన చేసుకో….” అని ఆయన వెళ్ళిపోయాడు. నేను కొట్లో మళ్ళీ ఒంటరినైపోయాను. బైటి నుంచి సైనికుల బూట్లు చేస్తున్న టకటక శబ్దం సంగీతంలాగా, జోల పాటలాగా నన్ను నిద్రపుచ్చింది. నిద్రలో, కలలో నాకొక ఎత్తయిన పర్వత శిఖరం కనిపించింది. నేనా శిఖరం పైనుంచి, ఓ […]
Continue Reading