నా అంతరంగ తరంగాలు-1
నా అంతరంగ తరంగాలు-1 -మన్నెం శారద The purpose of our life is to be happy… Dalailama*** అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సారాలు. చదువు కొనసాగుతోంది . ఆ రోజు రాత్రి నన్ను పురజనులు ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ ఘనంగా సన్మానిస్తున్నట్లుగా కలొచ్చింది . మెలఁకువరాగానే “ఇది కలా ?” అని కొంత నిరుత్సాహ పడినా ఆ దీపాలు, వింజామరలు, జనసందోహం …కళ్ళలో కనిపిస్తుంటే ….పొంగిపోతూ మొహం […]
Continue Reading