రమణీయం: సఖులతో సరదాగా -2
రమణీయం సఖులతో సరదాగా-2 -సి.రమణ కొడైకెనాల్ వెళ్తున్నాం అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది నాకు. సాయంకాలం 5.30 కి చేరుకున్నాము, మేము book చేసుకున్న rewsorts కు. కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు దాటుకుని, మధ్య మధ్యలో చల్లని కొండ గాలులు శ్వాసిస్తూ, road పక్కన అక్కడక్కడ పెట్టిన పండ్ల దుకాణాలలో, మాకు ఇష్టమైన పళ్ళు కొనుక్కుంటూ, కొండల ఎత్తు పల్లాలలో, ఉయ్యాలలూగుతున్నట్లున్న పండ్ల చెట్లని, వాటి నిండా విరగ కాసిన పండ్లనూ చూస్తూ, పేరు […]
Continue Reading