జ్ఞాపకాలసందడి -13
జ్ఞాపకాల సందడి-13 -డి.కామేశ్వరి కరోనా …హహ …కరోనా తాత వచ్చినా భారత జనాభాని ఏమి చెయ్యలేక తోకముడిచి పారిపోతుంది. కుళ్ళు కాళ్లతో కుళ్ళునేలమీద పానీపూరి పిండి తొక్కి తొక్కి మర్దించే పానీపూరీలు లొట్టలేసుకుతింటం, బండిమీద ఆకుకూరలమ్మేవాడు డ్రైనేజీ వాటర్ లో ఆకుకూరలు కడిగేసినా చూస్తూ కూడా కొనేసి వండేసుకుంటాం, రోడ్డుసైడ్ బండిమీద టిఫిన్ లు సప్లై చేసేవాడు ఎంగిలి ప్లేట్లు రోడ్డుమీద కుళ్ళుగుంటలో కడిగేసినా ఎగబడి తింటాం, చెత్తకుప్పలమధ్య ఆవాసముండే కోట్ల జనాభా పందులమధ్య హాయిగా బతికేస్తారు, […]
Continue Reading