విషాద నిషాదము-6
విషాద నిషాదము షష్టమ భాగము – స్వరాభిషేకము -జోగారావు 1956 వ సంవత్సరము నుండి బహిరంగ సంగీత కచేరీలకు దూరమైనప్పటికీ, పురస్కారములు అన్నపూర్ణాదేవిని అలంకరించేయి. 1977 వ సంవత్సరములో పద్మ భూషణ్, 1991 లో సంగీత నాటక ఎకాడమీ ఎవార్డ్, 1997 లో విశ్వ భారతీ విశ్వ విద్యాలయము గౌరవ డాక్టరేట్ కు సమానమైన “ దేశికోత్తమ “ అన్నపూర్ణాదేవిని అందుకుని తమను తాము గౌరవించుకున్నాయి. ఈ మూడు అవార్డులనూ అందుకొనడానికి అన్నపూర్ణాదేవి గడప దాటలేదు. వాటిని […]
Continue Reading