జ్ఞాపకాల ఊయలలో (భాగం-4)
జ్ఞాపకాల ఊయలలో-4 -చాగంటి కృష్ణకుమారి నా ఒకటవ క్లాసు చదువును మధ్యలోనే ఆపేసి మాపల్లె కు వెళ్లాక అక్కడ బడికి ఒకటి రెండు రోజులకన్నా ఎక్కువ పోలేదు.ఒక చిన్నతాటాకు చదరని తీసుకొని బడికి వెళ్లాలి.చదర మీద కూర్చొని ఇసుకలొ ఎవో కొన్ని తెలుగు పదాలు రాయడం,దిద్దడం వంటివి చేసిన గుర్తుంది.మరి ఆ బడికి నన్ను పంపలేదు. ఇంట్లోనే ఏవో నేర్పుతూ వుండేవారు. ఇవి ఏడూ .. వారముల పేర్లు, ఈ పన్నెండు నెలల పేర్లు– అన్న పంథాలో […]
Continue Reading