పునాది రాళ్ళు-14
పునాది రాళ్లు-14 -డా|| గోగు శ్యామల మేటి కళాకారిణి చిందు ఎల్లమ్మ సజీవ కథ (సాoస్కృతిక కళారూప రంగాల్లో కులం & జండర్ల ఆధిపత్య రాజకీయాల పాత్ర) రాతకు నోచుకోని వందలాది మౌఖిక గాధలను, పురాణాలను అలవోకగా పాడే విశిష్ట మేటి కళాకారిణి చిందు ఎల్లమ్మ. ఈమె చిందు కళాకారుల వంశంలో పుట్టి పెరిగింది. బాల్యం నుండే కళాకారిణిగా రానిoపచేయడం చిందు వంశానికే సాధ్యమైన అరుదైన కళాకారిణి. చిందు బాగోతం, (చిందు యక్షగానం) కళారూపంలో చిందేస్తూ, […]
Continue Reading