పారని ఎత్తు (బాల నెచ్చెలి-తాయిలం)
పారని ఎత్తు -అనసూయ కన్నెగంటి ఒకానొక అడవిలో ఉదయాన్నే తల్లి జింక పిల్ల జింకా గడ్డి మేయసాగాయి. అలా గడ్డి తింటూ తింటూ పిల్ల జింక తల్లికి దూరంగా వెళ్ళిపోయింది. అది గమనించిన తల్లి గడ్డి తింటూనే మధ్య మధ్యలో దుష్ట జంతువులు ఏమన్నా వస్తున్నాయేమోనని తలెత్తి చుట్టూ ఒకసారి చూసి ఏమీ లేవు అనుకున్నాకా గడ్డి తినటం చేయసాగింది. అలా చూడగా చూడగా కొంతసేపటికి దూరంగా వస్తూ ఒక నక్క తల్లి జింక కంటపడింది. దానికి […]
Continue Reading