కాళరాత్రి- 5 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-5 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల చెకోస్లోవేకియా భూభాగం వద్ద కస్‌చా అనే ఊరిలో బండి ఆగింది. అప్పటికి గానీ మాకు హంగరీలో ఉండబోవటం లేదనేది తెలిసి వచ్చింది. ఒక జర్మన్ ఆఫీసరు ఒక హంగరీ ఆఫీసర్ని వెంటబెట్టుకుని తలుపు తెరచి లోనికి వచ్చాడు. హంగరీ ఆఫీసరు అతను చెప్పేది అనువదించి మాకు చెపుతున్నాడు. ఈ క్షణం నుండి మీరు జర్మన్ ఆర్మీ ఆధీనంలో ఉంటారు. మీ దగ్గర బంగారం, […]
Continue Reading


















































































