మిట్టమధ్యాహ్నపు మరణం-25 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 25 – గౌరీ కృపానందన్ రాకేష్ విభ్రమ చెందిన వాడిలా ఆమెను చూశాడు.“టెలిగ్రాం నీ కోసం కాదు ఉమా. వేరే ఎవరికో వచ్చినట్లు ఉంది” అన్నాడు. “ఏమని వ్రాసి ఉంది?” “అర్థం కాలేదు. ఏదో గ్రీటింగ్స్ టెలిగ్రాంలా ఉంది.” “అలాగైతే ఆ టెలిగ్రాం మెసెంజరుకే ఇచ్చెయ్యండి. అదిగో వెళుతున్నాడు. ఎవరిదో, వాళ్లకి ఎంక్వయిరీ చేసి ఇచ్చేస్తాడు.” “ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తాను.” రాకేష్ టెలిగ్రాం మెసెంజర్ వైపు వెళుతుండగా ఉమ ఇంట్లోకి వచ్చింది. […]
Continue Reading