image_print

సంపాదకీయం-అక్టోబర్, 2024

“నెచ్చెలి”మాట  నిష్పాక్షి“కత” -డా|| కె.గీత  నిష్పాక్షికతఅనగానేమి?పాక్షికతఅనునది…. లే.. ఏ “కత”?అయ్యో ఏకతకాదూ ఏ కతా కాదు హయ్యో-కథ కానిది ఎవరి పక్షానా లేనిది మాకెందుకు? మాక్కావల్సిందిబఠాణీ కాలక్షేపంలా ఏదొక పక్షాన నిలబడి తన్నుకొనుట- ఎవరొకరి మీద పుకార్లు వెదజల్లుట- సనాతనమనో సమంతా అనో “జై” అనో “డై” అనో వద్దనుటకు కాదనుటకు మీదే పక్షం? ఈ పక్షపాతాలు వద్దనేనా మీ గోలంతా? అది కాదండీ అసలు “నిష్పాక్షిక” రాతలున్నాయా?“నిష్పాక్షిక” వార్తలున్నాయా?“నిష్పాక్షిక” పార్టీలు ఉన్నాయా?“నిష్పాక్షిక” ప్రభుత్వాలు ఉన్నాయా? అసలు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-63)

వెనుతిరగని వెన్నెల(భాగం-63) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/pDjKuejrEgY?si=2suaNU9RdMfD26T4 వెనుతిరగని వెన్నెల(భాగం-63) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2024

“నెచ్చెలి”మాట  వైపరీత్యం -డా|| కె.గీత  ఈ మధ్య ఏవిటో అన్నీ విపరీతాలే! ఎండకి ఎండా వానకి వానా చలికి చలీ మంచుకి మంచూ భూగోళమంతా గందరగోళం అయోమయం ఏవిటీ విపరీతాలంటే వాతావరణం గురించా! మనుషుల గురించేమో అనుకున్నాలెండి.. అంటే కొందరు అయితే ఎక్కడలేని ప్రేమా చూపించెయ్యడం లేకపోతే పాతాళానికి తొక్కెయ్యడం ఇంకా కొందరైతే ప్రేమ నటిస్తూ వెనక గోతులు తియ్యడం ఇక మరి కొందరు డబ్బు కోసమే ఆప్యాయతలు కొనితెచ్చుకోవడం ఇక… చాలు బాబోయ్ చాలు మనుషుల్లో […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-62)

వెనుతిరగని వెన్నెల(భాగం-62) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/W4-VER47fDg?si=rAfVlNak5XMbIefa వెనుతిరగని వెన్నెల(భాగం-62) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగష్ట్, 2024

“నెచ్చెలి”మాట  ఫ్లెక్సీ -డా|| కె.గీత  జన్మదిన శుభాకాంక్షలు! చాలా థాంక్సండీ- ఇంతకీ ఎవరికి? అదేవిటీ? నిలువెత్తు బొమ్మతో వీథి మొదట్లో నించి ఊరి నలుమూలలా ఫ్లెక్సీలు వేయించాం కదా! అందుకే సందేహం వచ్చింది పోస్టరులో మధ్య ఉన్న బొమ్మదా? చుట్టూ ఉన్న పది పదిహేను బొమ్మలదా? అంటే స్థానిక ఛోటా మోటా నాయక లక్షణాలున్న ఎవరికో బర్త్ డే అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి మరో నాయకురాలు ఇలా ఇందరి ఫోటోల్లో శుభాకాంక్షలు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-61)

వెనుతిరగని వెన్నెల(భాగం-61) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/thfUVN62bWI?si=kOn6id-KTELhHB4h వెనుతిరగని వెన్నెల(భాగం-61) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జులై, 2024

“నెచ్చెలి”మాట  5వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  5వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రిక లన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!           5వ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ అయిదవ వార్షిక సంచికని […]

Continue Reading
Posted On :

సరిహద్దు సాక్షిగా (కవిత)

సరిహద్దు సాక్షిగా -డా.కె.గీత విరగకాసిన ద్రాక్షతోట సాక్షిగా ‘సరిహద్దు ప్రేమకు అడ్డంకా?’ అని అతను గుసగుసలాడినప్పుడు గుండె గజగజా కొట్టుకున్నా అతని మీద ప్రేమ ఎఱ్ఱసముద్రాన్ని దాటింది మా ప్రేమమాధుర్యమంతా నింపుకున్న పవిత్రభూమి ఇది- ఇందులో దేశాలు ఎన్నో మాకు లెక్క లేదు పరమత సహనం నించి పుట్టిన ప్రేమతో ఏకమైన బంధం ఇది- ఇందులో దేశాల పాత్ర లేనే లేదు ఆ పొద్దు సరిహద్దులో అతని దేశపు వాళ్ళని ఎత్తుకొచ్చేవరకు అతని దేశం నా దేశం […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-60)

వెనుతిరగని వెన్నెల(భాగం-60) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/islLNZI68Xc?si=DEMftKKaYQJ06Gkt వెనుతిరగని వెన్నెల(భాగం-60) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూన్, 2024

“నెచ్చెలి”మాట  నిజంగా సంబరాల వేళేనా? -డా|| కె.గీత  హమ్మయ్య- ఓట్లపం(దం)డగ పూర్తయింది! అదేవిటండీ పండగ దండగెలా అవుతుందీ …. అదేలెండి ఓట్లు దండుకోవడం పూర్తయింది! లెక్కా పూర్తయింది! గెలుపోటముల బేరీజుల్లో సంబరాలు- ఉత్సవాలు- మొదలాయెను! మరి నియంతృత్వాలు- మతతంత్రాలు- రూపుమాయునా? మారురూపెత్తునా? అసలు నిజంగా సంబరాల వేళేనా? ప్రమాణ స్వీకారోత్సవాల పర్యంతం నిలిచే ప్రమాణాలెన్నో ప్రజాధనపు స్వీకారాలెన్నో మరి పం(దం)డగ మామూలు ఖర్చా?! అంతకంతా వెనక్కి రాబట్టుకోవద్దూ! రాజధానులు- రహదారులు- ఆనకట్టలు – గనులు- పరిశ్రమలు – […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-59)

వెనుతిరగని వెన్నెల(భాగం-59) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/W46_YP7k1MM?si=-2rPk9D7buyb-Qjc వెనుతిరగని వెన్నెల(భాగం-59) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మే, 2024

“నెచ్చెలి”మాట  ఎన్నికలనగా- -డా|| కె.గీత  ఎన్నికలు అనగా నేమి? నిష్పక్షపాత నిర్బంధరహిత… …… అడిగింది ఉపన్యాసం కాదండీ పోనీ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశ వ్యవస్థీకృత… …… అడిగింది నిర్వచనం కాదండీ అసలు అడిగింది ఏవిటి? అడగడం ఏవిటి? మీకేం తెలుసో కనుక్కుంటుంటేనూ? ఓహో అలా వచ్చారా! అయినా ఏముందిలెండి! టీవీల్లో యూట్యూబు ఛానెళ్ళలో సోషల్ మాధ్యమాల్లో ఊదరగొట్టడం చూడ్డం లేదా? ఎన్నికలనగా ఒకరినొకరు తిట్టుకొనుట- ఆడిపోసుకొనుట- దుమ్మెత్తి పోయుట- ఏసీ బస్సులో షికారు కొచ్చే నాయకుల పదినిమిషాల ఉపన్యాస […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-58)

వెనుతిరగని వెన్నెల(భాగం-58) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/QQfKUolibjw?si=jX0NhdZJJxBKzp_f వెనుతిరగని వెన్నెల(భాగం-58) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2024

“నెచ్చెలి”మాట  సంపూర్ణ గ్రహణం -డా|| కె.గీత  చారిత్రక గ్రహణం ఎన్నేళ్ళకో గానీ రానిదొస్తోందట! చూసేందుకు వెళ్తున్నారా? అమెరికాలో ఉన్నాకా చూడక ఛస్తామా- వేల డాలర్లు పోసి మరీ ప్రయాణించి చూడకపోతే కొంపలు మునిగిపోవూ?! మరి ఇతరప్రాంతాల ఇతరదేశాల మాటేవిటో! అసలు చూడని చూడకూడని వారి సంగతి ఏవిటో? ఆ… ఎన్ని గ్రహణాలు చూడడం లేదు! అసలు మానవజాతికి పట్టిన గ్రహణాలు అన్నా… ఇన్నా… అంటారా? నిజమే- యుద్ధాలు రాజ్య దాహాలు ఆయుధ కుతంత్రాలు ఎలక్షను బెదిరింపులు ఎన్ని […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-57)

వెనుతిరగని వెన్నెల(భాగం-57) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/YJhCe7bhy8A?si=ctDDCr7td0RI0uFu వెనుతిరగని వెన్నెల(భాగం-57) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

డా|| కె. గీత గారి వెనుతిరగని వెన్నెల & ట్రావెలాగ్స్- ఒక సమాలోచనం

డా||కె. గీత గారి వెనుతిరగని వెన్నెల & ట్రావెలాగ్స్- ఒక సమాలోచనం -వి. విజయకుమార్ (“సేవా” సంస్థ వారి “డా||కె. గీత సాహితీ వీక్షణం” సమావేశ  ప్రసంగ పాఠం)           నిజానికి గీత గారి సాహితీ సమాలోచనం అంటే రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఇంద్రధనస్సులా వెల్లివిరిసిన రంగుల వారధిపై యాత్రా కథనం లాంటిదని చెప్పాలి. బహుముఖాలుగా, వైవిధ్య భరితమైన సాహితీ ప్రక్రియలతో అప్రతిహతంగా తనదైన శైలిలో ముందుకు వెళుతూ నెచ్చలి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మార్చి, 2024

“నెచ్చెలి”మాట  మహిళాదినోత్సవం! -డా|| కె.గీత  సంవత్సరానికోసారి గుర్తొస్తుందండోయ్!మహిళలకో దినోత్సవమని! అంటే మహిళలకి సెలవేదైనా… కాస్త సాయమేదైనా…. ఉచిత బస్సు టిక్కెట్టుతాయిలం లాంటిదేదైనా…. అబ్బేఅవేవీ కావండీ- పోనీ పొద్దుటే కాఫీ అందించడం… ఆ వంటేదో చేసి పెట్టడం… ఇంటిపని ఓ రోజు చూసిపెట్టడం… వంటివేవైనా కాకపోయినా ఓ పూలగుత్తో ఓ సినిమానో ఓ షికారో అబ్బేబ్బేఅంతంత ఆశలొద్దండీ- మరేవిటో మహిళా దినోత్సవమని సంబరాలు! అదేనండీ-ఉచితంగా వచ్చే వాట్సాపు మెసేజీలు ఫేస్ బుక్ లైకులు ఇన్స్టా గ్రాము ఫోటోలు ఇంకా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-56)

వెనుతిరగని వెన్నెల(భాగం-56) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/Dq_nHZByc2g?feature=shared వెనుతిరగని వెన్నెల(భాగం-56) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2024

“నెచ్చెలి”మాట  ఆరోగ్యమే మహాభాగ్యం! -డా|| కె.గీత  ఆరోగ్యమే మహాభాగ్యం! శరీరమాద్యం ఖలు ధర్మసాధనం!! అవునండీ అవును- తెలుసండీ తెలుసు- అన్నీ ధర్మ సూక్ష్మాలూ తెలుసు- అయినా ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఎందుకో! అదేమరి! మానవనైజం!! ఏదైనా ముంచుకొచ్చేవరకూ పట్టించుకోం పట్టించుకునేసరికే ముంచుతుంది ఏవిటట? ముంచేది- మునిగేది- హయ్యో అదేనండీ ఆరోగ్యవంతమైన శరీరం- శరీరపుటారోగ్యం- తెలుసండీ తెలుసు- అన్నీ తెలుసు- కానీ ఇన్నేసి పనులు చెయ్యకపోతే కొంపలు మునిగిపోవూ! “పోవు” అసలే జీవితం క్షణభంగురం హయ్యో! ఇక్కడా ధర్మ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-55)

వెనుతిరగని వెన్నెల(భాగం-55) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/Q9U_2ZllftM?si=2HBgw2hMMfi944cb వెనుతిరగని వెన్నెల(భాగం-55) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జనవరి, 2024

“నెచ్చెలి”మాట  సరికొత్త 2024వ సంవత్సరం! -డా|| కె.గీత  నూతన సంవత్సరంలోకి వచ్చేసాం! నూతనం అని అనుకోవడమే వినూత్నంగా ఉంటుంది కదూ! కొత్తదేదైనా వింతే! మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగినదే! కొత్తదనం సువాసన- ఉత్సాహం- బలం- వేరు కదూ! కానీ కొన్ని పాతలు- జ్ఞాపకాలు- శిథిలాలు- బాధలు- నిరంతరం వెంటాడాల్సినవీ అంతర్లీనంగా భద్రంగా మోసుకెళ్ళడమే కొత్తదనానికి ఆభరణం కదూ! కొన్ని ముగిసిన కథల్ని కొన్ని ఆగిపోయిన పేజీల్ని కొన్ని విరిగిపోయిన మనసుల్ని కొత్తగా మళ్ళీ మొదలెట్టడమే జీవితం కదూ! ఎప్పటికీ […]

Continue Reading
Posted On :

ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య కొలకలూరి మధుజ్యోతి!

ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య కొలకలూరి మధు జ్యోతి! (ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య కొలకలూరి మధు జ్యోతి గారు ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నెచ్చెలి హార్దిక అభినందనలు తెలియజేస్తూ ఈ వ్యాసాన్ని అందజేస్తున్నది-)   -ఎడిటర్ ప్రముఖ రచయిత్రి,  విమర్శకురాలు, చదువుల సరస్వతి ఆచార్య కొలకలూరి మధు జ్యోతి గారు. రేడియోలో వ్యాఖ్యాతగా మొదలుకుని లెక్చరర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, తెలుగు శాఖాధ్యక్షులుగానూ పనిచేసి […]

Continue Reading
Posted On :

విజయవంతంగా నెచ్చెలి సంపాదకులు డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణ!

విజయవంతంగా నెచ్చెలి సంపాదకులు డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణ! -ఎడిటర్ కాలిఫోర్నియా-వీక్షణం 136వ సమావేశంలో నెచ్చెలి వ్యవస్థాపక సంపాదకులు డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణలు ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా సాయంత్రం 6గం. నుండి 9గం.ల వరకు ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, నల్లకుంట, హైదరాబాద్ లో […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-54)

వెనుతిరగని వెన్నెల(భాగం-54) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/MluLyh5lCPM వెనుతిరగని వెన్నెల(భాగం-54) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2023

“నెచ్చెలి”మాట  ఫలితం -డా|| కె.గీత  ఫలితం అనగానేమి? ఫలించినది- అయ్యో! నిఘంటువుల్లో ఏవుంటే మనకెందుకండీ- మరేవిటండీ? మరో మాట చెబుదురూ! అయితే ప్రారబ్ధం- కర్మ – తలరాత – చేజేతులా చేసుకున్నది – వగైరా… వగైరా? మరీ అంత నిష్టూరం మాటలెందుగ్గాని మరో మాట చెబుదురూ! ఎన్నుకున్న వారికి దొరికినది మార్పు కోసం ఎదురుచూసినవారికి లభించినది ఆ ఇప్పుడు వస్తున్నారు దారికి – ఫలితమనగా రాజకీయంబున పండినది మరోదారిలేనిదీ కొత్త చూపు కొత్త దారీ కొత్త ప్రభుత్వం….. […]

Continue Reading
Posted On :

నెచ్చెలి సంపాదకులు డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణలు!

  నెచ్చెలి సంపాదకులు డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణలు!           వీక్షణం (కాలిఫోర్నియా) సాహితీ వేదిక ఆధ్వర్యంలో జరగనున్న 136 వ సమావేశంలో ప్రముఖ కవయిత్రి డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణ ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా డిసెంబరు 13, 2023 బుధవారం సాయంత్రం 6గం. నుండి […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-53)

వెనుతిరగని వెన్నెల(భాగం-53) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/Kie_CJUowE0?si=14jzNpPJxcLPgH9p వెనుతిరగని వెన్నెల(భాగం-53) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

THE UNTIRED(Telugu Original by Sarasija penugonda)

THE UNTIRED       English Translation: Penugonda basaveshwar Telugu Original : Sarasija Penugonda She’s been trying to erect a pillaras a mark of her self identity denied for decades by community Bricks of self-confidence are continuously kept wet with relentlessly shed sweat Sacrifices like a matchstick to ignite ,fire particles, a million n continue […]

Continue Reading

సంపాదకీయం-నవంబర్, 2023

“నెచ్చెలి”మాట  వాగ్దానాలు – వరదలు -డా|| కె.గీత  బాబోయ్ వాగ్దానాలు! అదేదో వరదొచ్చినట్టు అయ్యో వరదలండీ వరదలు! వాగ్దానాల వరదలా? వరదల వరదలా? రెండూనూ- ఏది మంచిది? ఎవరికి? ఏలినవారికా! ఏలుతున్నవారికా! ఏలబోయేవారికా! వారికన్నీ మంచివే! ఆర్చేవారా! తీర్చేవారా! నోటి మాటేగా వాగ్దానాలా? వరదలా? రెండూనూ- ఒకటి కంటిమెరుపులకీ రెండు కంటితుడుపుకీ మనబోటి ససామాన్యుల సంగతో! మన సంగతే చెప్పుకోవాలా? వాగ్దానానికి పొంగీ- వరదొస్తే కుంగీ- అయినా అయిదేళ్ళకోసారేగా ఏడాదికోసారి వస్తూనే ఉన్నాయిగా అయినా మన పిచ్చి […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-52)

వెనుతిరగని వెన్నెల(భాగం-52) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/GdjPNcDoJbo?si=PTHsltdAQIxH6Y8i వెనుతిరగని వెన్నెల(భాగం-52) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2023

“నెచ్చెలి”మాట  సత్యమేవజయతే -డా|| కె.గీత  సత్యమేవజయతే! అంటే ఏవిటంటారు? అయ్యో ఎలక్షన్లు వస్తున్నాయి ఆమాత్రం తెలీదా? సత్యమే జయించును కాబట్టి సత్యమే పలుకవలెను అర్థం బావుంది కానీ ఆ పేరు గల వారెవరూ నిలబడ్డం లేదే ! అయినా నిలబడ్డ వాళ్ళంతా సత్యమే పలుకుతారనా? అయ్యో నిలబడ్డ వాళ్ళుకాదండీ- వారితో పోటీ చేసేవారు ఎదుటివారిని ఓడించడానికి లోపాయకారిఆయుధంలా తవ్వి తీస్తారే అదన్నమాట! అమెరికాలోనా? ఇండియాలోనా?యూరప్ లోనా? ఎక్కడైనా పరిస్థితి ఒక్కటే సత్యము పలికే విధానంబు మాత్రమే వేరు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-51)

వెనుతిరగని వెన్నెల(భాగం-51) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/U2w68r7YuYc?si=5Mecqg0Z4QxX7cVZ వెనుతిరగని వెన్నెల(భాగం-51) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2023

“నెచ్చెలి”మాట  అంతర్యాన్ -డా|| కె.గీత  ఔరా చంద్రుని పై భారతయాన్ కాలుమోపినట! అదేనండీ చంద్రయాన్ – అక్కణ్ణించి చూసి కుందేలు ఏమనుకుంటుందో మరి! తన తలకాయంత లేని దేశంలో చీమ తలకాయంత లేని మనిషి ఇంతదూరపు యానం ఎలా చేసాడబ్బా! అనో- అక్కడ ఆకలితో మలమలమాడే పొట్టలు నింపడం కంటే తను సంచరించే ప్రదేశంలో ఏముందోనన్న ఉత్సుకతకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు వీళ్ళు! అనో- అది చంద్రయాన్ అయితే ఏవిటి మంగళ బుధ ఆదిత్య యాన్ అయితే ఏవిటి […]

Continue Reading
Posted On :

కథా కథనం వొక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథపై పరామర్శ

కథా కథనం ఒక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథ పై పరామర్శ)   -ఎ. కె. ప్రభాకర్           ఇక్కడ చాలా మంది కథను చదివారు, ఇప్పుడు విన్నారు.  కానీ నేనైతే చూశాను. గీత ముఖంలో ప్రతిక్షణం కదలాడిన ఫీలింగ్స్,  వాటి వ్యక్తీకరణ రీతి, చదివేటప్పుడు గొంతులో వినిపించిన ఉద్వేగం, మాటల్లో యెక్కడయెంత అవసరమయితే అంత వూనిక, ఆ మాట వైఖరి … యిలా యిదంతా ఒక పెర్ఫార్మెన్స్. […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-50)

వెనుతిరగని వెన్నెల(భాగం-50) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/XfcXLLKgfbg?si=qWe5OP8iDXnKG13S వెనుతిరగని వెన్నెల(భాగం-50) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

“షార్ట్” ఫిల్మ్ వెనక “లాంగ్” స్టోరీ-2 (దూరపు కొండలు నునుపు)

“షార్ట్” ఫిల్మ్ వెనక “లాంగ్” స్టోరీ-2 (దూరపు కొండలు నునుపు) –డా||కె.గీత “దూరపు కొండలు నునుపు” అనే రెండో షార్ట్ ఫిల్మ్  గురించి చెప్పే ముందు మొదటి షార్ట్ ఫిల్మ్ “అమెరికా గుడి” కి ఇంకా ఏమేం చెయ్యాల్సి వచ్చిందో చెపుతాను. శర్మ గారు కాలిఫోర్నియాలో మా ఇంటికి వస్తున్న వారంలోనే మా పెద్దమ్మాయి వరూధిని కాలేజీ నించి సెలవులకి ఇంటికి వస్తోంది. కాబట్టి అదే వారాంతంలో మా చిన్నమ్మాయి సిరివెన్నెల పుట్టిన రోజు కూడా చెయ్యాలని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగస్టు, 2023

“నెచ్చెలి”మాట  సిగ్గు సిగ్గు -డా|| కె.గీత  మహాభారతం నించి మణిపూర్ దాకా క్రీస్తు పూర్వపు వేల యుగాల నుంచి క్రీస్తు శకం 2023 వరకు లిఖించ బడనీ బడకపోనీ ఒక్కటే చరిత్ర ఒక్కటే వర్తమానం సిగ్గు సిగ్గు దేశమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి దురాక్రమణ బుద్ధిలేని బుద్ధిరాని ప్రపంచమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి అంగడి వస్తువు మొదటి బలిపశువు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మనింటి మనుషులు కాదు కదా మనకెందుకు […]

Continue Reading
Posted On :

స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’

 స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న’అపరాజిత’   -డా. కొండపల్లి నీహారిణి           కవిత్వం ఎమోషన్స్ ను, ఇమాజినేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్రేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకుల కు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ‘అపరాజిత ‘ కవితా సంపుటిలో స్త్రీల […]

Continue Reading

“షార్ట్” ఫిల్మ్ వెనక “లాంగ్” స్టోరీ-1 (అమెరికా గుడి)

“షార్ట్” ఫిల్మ్ వెనక “లాంగ్” స్టోరీ-1 (అమెరికా గుడి) –డా||కె.గీత అమెరికా వచ్చి అయిదేళ్లయినా ఉద్యోగం చెయ్యడానికి వీల్లేని డిపెండెంటు వీసాతో విసిగివేసారుతూ, భవిష్యత్తులో ఒబామా చెయ్యబోయే అద్భుతం కోసం ఎదురుచూస్తూ ఉన్న రోజుల్లో అమెరికా వ్యవస్థలోని అనేక ఎగుడుదిగుడు అంశాల గురించి ఆంధ్రప్రభ డైలీకి రెండేళ్ళ పాటు రాసిన హాస్య, వ్యంగ్య కాలమ్ “అనగనగా అమెరికా”. “కట్” చేసి వర్తమానానికి వస్తే, ఏకంగా ఓ పక్క సాఫ్ట్ వేరు రంగంలోనే ప్రఖ్యాత కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-49)

వెనుతిరగని వెన్నెల(భాగం-49) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/YznJCwdqVJo వెనుతిరగని వెన్నెల(భాగం-49) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై, 2023

“నెచ్చెలి”మాట  చతుర్థ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  చతుర్థ జన్మదినోత్సవాన్ని జరుపు కుంటూ ఉంది.  ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు!  “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  చతుర్థ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ చతుర్థ వార్షిక సంచికని  మీకు అందజేస్తున్నాం.   ఈ చతుర్థ వార్షిక […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-48)

వెనుతిరగని వెన్నెల(భాగం-48) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/CuAgmng-aP0 వెనుతిరగని వెన్నెల(భాగం-48) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- జూన్, 2023

“నెచ్చెలి”మాట  పురుషులతోడిదే జీవనం -డా|| కె.గీత  ఇదేవిటి? పురుషులతోడిదే జీవనం స్త్రీలతోడిదే జీవనం ఉండునా? నామమాత్రపు స్త్రీలతోడిదే జీవనం ఎక్కడో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పురుషులతోడిదే జీవనం ఉండును అసలిది మీకు తెలుసా! పురుషులతోడిదే జీవనం అని నమ్మడం కళ్ళు మూసుకుని జీవించడం ఒక్కటే- తండ్రి అన్నయ్య తమ్ముడు భర్త కొడుకు బంధమేదైనా బతుకు ఎవరికో ఒకరికి అప్పగించి నిశ్చింతగా పచారీలు తెచ్చుకోవడం తెలుసుకోకుండా టీవీ చూస్తూ గడిపే జీవితం బానే ఉండును- కాదు కాదు బహు భేషుగ్గా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-47)

వెనుతిరగని వెన్నెల(భాగం-47) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/B0TAs1TEqVE వెనుతిరగని వెన్నెల(భాగం-47) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మే, 2023

“నెచ్చెలి”మాట  చిన్న జీవితం! -డా|| కె.గీత  చిన్న జీవితం అనగా నేమి? వేదాంతంబు కాదు నిజ్జంబుగ నిజ్జమే పేద్ద జీవితం అనుకుని ఎన్నో వాయిదాలు వేస్తాం ఒక కలయికనీ- ఒక ముఖాముఖినీ- చివరికి ఒక పలకరింపునీ – కానీ చిన్న జీవితం అని ఎప్పుడు అర్థం అవుతుందీ? మన కళ్ళెదురుగా ఉన్న మనుషులు అర్ధాంతరంగా మాయమైపోయినప్పుడు ఎంత రోదించినా ఏవీ వెనక్కి రానప్పుడు జ్ఞాపకాలు మాత్రమే చెవుల్లో రొద పెడుతున్నప్పుడు మరి చిన్న జీవితం అని తెల్సిపోయేకా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-46)

వెనుతిరగని వెన్నెల(భాగం-46) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/QIKP8sEBIJo వెనుతిరగని వెన్నెల(భాగం-46) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఏప్రిల్, 2023

“నెచ్చెలి”మాట  శోభకృత్ ఉగాది! -డా|| కె.గీత  శోభకృత్ ఉగాది అంటే శోభని కలగజేస్తుందట! పండుగ రానూ వచ్చింది పోనూ పోయింది లోకంలో ఎక్కడన్నా శోభ వుందా? కళ వుందా? కాంతి వుందా? అయ్యో అసలు శోభ ఎక్కణ్ణించొస్తుందీ?! దిక్కుమాలిన ప్రపంచం మారి చస్తేనా? ఓ పక్క సంవత్సరం దాటుతున్నా యుద్ధం ఆగదు- కాదు.. కాదు… ఆగనిస్తేనా? దురాక్రమణలూ ఆయుధ కుతంత్రాలూ ఆగి చస్తేనా?! ఇక శోభ ఏవిటి? కళ ఏవిటి? కాంతి ఏవిటి? మరో పక్క భూకంపాలు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-45)

వెనుతిరగని వెన్నెల(భాగం-45) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/0j2q2HDya94 వెనుతిరగని వెన్నెల(భాగం-45) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మార్చి, 2023

“నెచ్చెలి”మాట  ధైర్యం చెబుతున్నామా? -డా|| కె.గీత  ఏది ముఖ్యం? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? గొప్ప చదువు పేద్ద ఉద్యోగం బాగా డబ్బు సంపాదన ప్రశ్నలు వేసుకుంటూ కూచుంటే పిల్లలకేం చెబుతాం? వాళ్ళ గొప్ప చదువులు వాళ్ళ పేద్ద ఉద్యోగాలు వాళ్ళ డబ్బు సంపాదనలు వాళ్ళకంటే మనకే కదా ముఖ్యం పొరుగు వాళ్ళతో పోటీ బంధుమిత్రులతో పోటీ అన్నిటికీ అన్నిటిలో మన పిల్లలే గెలవాలన్న అర్థం లేని పోటీ అన్నీ గొప్పవిషయాలే చెబుతాం బాగా చదువు పేద్ద ఉద్యోగం […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-44)

వెనుతిరగని వెన్నెల(భాగం-44) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/WdqWeFQx8QU వెనుతిరగని వెన్నెల(భాగం-44) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఫిబ్రవరి, 2023

“నెచ్చెలి”మాట  హక్కులు -డా|| కె.గీత  హక్కు అనగానేమి? బాధ్యత.. అధికారము.. స్వామ్యము.. అబ్బా! నిఘంటువుల్లోని అర్థాలు కాదండీ- అసలు హక్కులు అనగానేమేమి? సమానత్వపు హక్కు- స్వాతంత్య్రపు హక్కు- దోపిడిని నివారించే హక్కు- మతస్వాతంత్య్రపు హక్కు- సాంస్కృతిక హక్కు – విద్యాహక్కు- రాజ్యాంగ పరిహారపు హక్కు- ఆస్తి హక్కు – అనబడు రాజ్యాంగ బద్ధమైన ప్రాథమిక హక్కులు మరియు…. అబ్బా! అరిగిపోయిన విరిగిపోయిన పగిలిపోయిన అలిసిపోయిన రికార్డు హక్కులు కాదండీ…. రోడ్డెక్కిన హక్కులు బైఠాయించిన హక్కులు పోరాడుతూనే వున్న […]

Continue Reading
Posted On :
K.Geeta

శ్రీరాగాలు- 8 డా.కె.గీత కథ – పుణ్యం దేవుడెరుగు

https://youtu.be/jmVMtR5PKHM శ్రీరాగాలు-8 పుణ్యం దేవుడెరుగు (డా.కె.గీత “వెంకటేశ్వర మెట్ట కథలు” నించి) -డా.కె.గీత నా చిన్నతనంలో మా తాతయ్య చచ్చిపోయాక అమ్మమ్మగారింటి దగ్గర నా మేనమామలే ఇల్లంతా నడిపేవాళ్ళు. మా అమ్మమ్మ మహా జాగ్రత్త గలది. ఒక్కోసారి అవసరమైనవి కూడా ఖరీదేక్కువైతే కొనేది కాదు. కొననిచ్చేది కాదు. మా పెద్దమామయ్య ఎప్పుడేనా అయిదు రూపాయల చేపలు కొన్నాడంటే, వంటింటి కవతలే అడిగేది ఖరీదు. రెండ్రూపాయల కంటే ఎక్కువైతే – బుట్ట గేటు కవతల పడేట్టు విసిరేది. మరొకటి […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-43)

వెనుతిరగని వెన్నెల(భాగం-43) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/GxZ4luMZ8f4 వెనుతిరగని వెన్నెల(భాగం-43) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- జనవరి, 2023

“నెచ్చెలి”మాట  ఆశావహమైన 2023 -డా|| కె.గీత  కొత్త సంవత్సరం 2023 లోకి మనందరం విజయవంతంగా అడుగుపెట్టాం- 2023 ప్రపంచంలో యుద్ధాల్ని రూపుమాపుతుందని నష్టాల్ని తొలగిస్తుందని ద్రవ్యోల్బణాల్ని తుడిచి వేస్తుందని ప్రకృతిని శాంతింప జేస్తుందని ఆశావహంగా ముందుకు అడుగువేద్దాం — యుద్ధాలు నష్టాలు కష్టాలు బాధలు ఏదేమైనా ఏ గాయమైనా మానాలంటే కాలం ఒక్కటే సహాయకారి! కావాల్సిందల్లా కాస్తంత ఓర్పు! కాస్త సంయమనం!! — పెద్ద పేద్ద తీర్మానాల వరకు ఎందుకు గానీ కొత్త సంవత్సరంలో పాత బాధల్ని […]

Continue Reading
Posted On :

జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం!

      జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం! -ఎడిటర్            29-11-2022 నాడు సాయంత్రం ముంబై, నారిమన్ పాయింట్ లో గల నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్ ప్రాంగణంలోని టాటా థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో, తన కథా సాహిత్యానికి లాడ్లీ మీడియా జాతీయ పురస్కారాన్ని రచయిత్రి జూపాక సుభద్ర అందుకున్నారు. 23 కథలు కలిగిన ఇంగ్లీష్ కథా సంపుటి How are you Veg? ఈ […]

Continue Reading
Posted On :

నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం

      నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం కాలిఫోర్నియా వాస్తవ్యులు డా.కె.గీత రాసిన నవల “వెనుతిరగని వెన్నెల”కు 2022 సంవత్సరానికి గాను “అంపశయ్య నవీన్ నవలా పురస్కరం” లభించింది. డిసెంబరు 24, 2022 న హన్మకొండలోని కాకతీయ హోటల్ లో జరిగిన సన్మాన కార్యక్రమానికి కె.గీత గారి తల్లి, ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి హాజరై అందుకున్నారు. గీత గారి అన్నయ్య రవీంద్ర ఫణిరాజ్ గీతగారి స్పందనని సభకు చదివి వినిపించారు. కేంద్ర […]

Continue Reading
Posted On :

“అసింట”డా.కె.గీత కవిత్వం పై సమీక్ష

“అసింట” డా.కె.గీత కవిత్వం పై సమీక్ష    -అనురాధ నాదెళ్ల అసింట – ఒక అభిప్రాయం           స్పందించే హృదయానికి ఒక సన్నివేశమో, ఒక సందర్భమో, ఒక అనుభవమో ఏది ఎదురైనా ఉన్నపాటున తనను తాను వ్యక్తీకరించుకోకుండా నిలవలేదు. ఆనందమో, విషాదమో, మరే భావోద్వేగమైనా సరే అభివ్యక్తికి తనకు తెలిసిన భాషను వెతుక్కో వలసిందే. ఈ అవసరం కవికి తప్పనిసరవుతుంది. తీవ్రమైన భావావేశంతో కవి వర్షాకాలపు మేఘమై, జడివానై కురవాల్సిందే. అయితే […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-42)

వెనుతిరగని వెన్నెల(భాగం-42) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/WK9npAcGNsU వెనుతిరగని వెన్నెల(భాగం-42) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “అసింట”

అసింట -డా.కె.గీత అయ్యగోరికీ దణ్ణంబెట్టు అమ్మగోరికీ దణ్ణవెట్టని డూ డూ బసవన్న బతుకేనెహె అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే అదురుస్టవనుకుని లగెత్తేవు గొబ్బిరి గాయలు దించనాకెహె అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే గుమ్మం తొక్కొచ్చనుకునేవు దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె మటవేసుకుని మూలన కుయ్ కయ్ అనకండా కూకుని పెసాదాన్ని మా సేతల్లోకి ఇసిరే సేతి కోరికలు మాత్తరవే తీరుత్తాడు అమ్మాయిగోరు తొంగి తొంగి సూత్తంటే బూలోకరంబ నీ మీద మనసుపడ్డాదనుకునేవు అసింట మొకం ఎలా ఉంటాదో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2022

“నెచ్చెలి”మాట  ముందుకు నడిపించిన 2022 -డా|| కె.గీత  నెచ్చెలి ప్రస్థానంలో మరో విజయవంతమైన సంవత్సరం 2022 మీ అందరి తోడ్పాటుతో పూర్తి చేసుకుంది- నెచ్చెలి తొలి ప్రచురణ కావడంతో బాటూ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే గత ముప్పయ్యేళ్ల (1993-2022) స్త్రీ వాద కవిత్వ సంకలనం “అపరాజిత” 93 మంది కవయిత్రుల 168 కవితలతో వెలువడింది 2022లో- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరణ జరుపుకుంది – 2,55,000 పైచిలుకు హిట్లతో అత్యంత విజయవంతమైన అంతర్జాల పత్రికగా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-41)

వెనుతిరగని వెన్నెల(భాగం-41) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/LTvdTDAux1U వెనుతిరగని వెన్నెల(భాగం-41) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

After meeting my childhood friend (Telugu Original “Chinnanati Mitruralni Chuseka” by Dr K.Geeta)

After meeting my childhood friend                        English Translation: V.Vijaya Kumar Telugu Original : “Chinnanati Mitruralni Chuseka” by Dr K.Geeta Meeting childhood friend After a long time I recalled those carefree dragonfly days Slept happily tucked in bed Closed under blanket overhead Whenever wished, how long […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- నవంబర్, 2022

“నెచ్చెలి”మాట  స్త్రీల పత్రికలు ఎందుకు? -డా|| కె.గీత  ఆహా…  ఎంత గొప్ప సందేహమూ! స్త్రీల పత్రికలు ఎందుకు? ఇది  సందేహమా? ప్రశ్నయా? స్త్రీల పత్రికలు ఎందుకు? అసలు  స్త్రీలకి పత్రికలు ఎందుకు? అవును  స్త్రీలకి ప్రత్యేకించి పత్రికలు ఎందుకు? అన్ని పత్రికల్లో  ఓ పేజీయో  అరపేజీయో  ఓ మూలనో  వంటలకి – ముగ్గులకి – అందచందాలకి – అప్పుడప్పుడూ  గుర్తుకొచ్చే  మహిళా సాధికారతకి – ఎక్కడో  కాస్త మేర  పాపం  కేటాయిస్తూనే ఉన్నారుగా! అసలు  స్త్రీలకి పుట్టిల్లు  […]

Continue Reading
Posted On :

దుఃఖపుమిన్నాగు (కవిత)

దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో ప్రతిరోజూ నిద్రిస్తున్నా ఏమీ తెలియనట్టే గొంతు కింద ఎడమ పక్క సిరలు ధమనులు చుట్ట చుట్టుకుని బయట పడే రోజు కోసం తపస్సు చేస్తుంటుంది ఒక్కసారి నెత్తుటి గంగలా బయట పడ్డదా దాని తాండవం […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-40)

వెనుతిరగని వెన్నెల(భాగం-40) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/bDrjdrGlQ3g వెనుతిరగని వెన్నెల(భాగం-40) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2022

“నెచ్చెలి”మాట  పాజిటివ్ x నెగిటివ్ -డా|| కె.గీత  ఎనర్జీలు ఎన్ని రకాలు? రెండు- పాజిటివ్ నెగటివ్ ఇంతేనా? కాదు కాదు మూడు- పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ మొదటిది నెగటివ్ ని కూడా పాజిటివ్ గా చూడడం రెండోది పాజిటివ్ ని కూడా నెగటివ్ గా చూడడం మూడోది రెంటికీ మధ్యలో ఊగిసలాడుతూ అటో ఇటో తూగుతూ ఉండడం అన్నట్టు నాలుగు, అయిదు, ఆరు, ఏడు కూడా ఉన్నాయండోయ్… నెగటివ్ నెగటివ్ నెగటివ్ నెగటివ్…. అదేవిటి?! ముందే చెప్పేసేంగా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-39)

వెనుతిరగని వెన్నెల(భాగం-39) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/avXmwtcTJZM వెనుతిరగని వెన్నెల(భాగం-39) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి రచయిత(త్రు)లు/కవులకి సూచనలు-నిబంధనలు -డా|| కె.గీత  ఔత్సాహికంగా నెచ్చెలికి రచనలు పంపిస్తున్న రచయిత(త్రు)లు/కవులకి కొన్ని సూచనలు-నిబంధనలు : మీ రచనని యూనికోడ్ లో అంటే వర్డ్ ఫైలు కానీ, డైరక్టుగా ఈ మైయిలులో టైపు చేసి కానీ మాత్రమే పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు. రచనతో బాటూ విధిగా హామీపత్రం, స్పష్టంగా ఉన్న మీ పాసుపోర్టు సైజు ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ వివరాలు విధిగా పంపించాలి. మీ వివరాలు కూడా యూనికోడ్ లోనే […]

Continue Reading
Posted On :

ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ

      ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ డా.కె.గీత గారి అయిదవ కవితాసంపుటి “అసింట” (కవిత్వం & పాటలు) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం సా.6.30 గం.కు జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె.శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆత్మీయ […]

Continue Reading
Posted On :

ఘనంగా జరిగిన అపరాజిత పుస్తకావిష్కరణ

      ఘనంగా జరిగిన అపరాజిత పుస్తకావిష్కరణ ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ కె.గీత సంపాదకత్వం వహించిన “అపరాజిత”- గత ముప్ఫై ఏళ్ల స్త్రీవాద కవిత్వ సంకలనం (1993-2022) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం ఉ.10.30 గం.కు జరిగింది. నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనమైన ఈ ‘అపరాజిత’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఓల్గాగారు ఆవిష్కరించారు. ప్రముఖ […]

Continue Reading
Posted On :

నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’

నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’ -డా.సిహెచ్. సుశీల “పురుషుడంటే సమానత్వ చిహ్నమైన చోటపురుషుడంటే మోహానికిముందూ తర్వాతాఒకటే అయిన చోటపురుషుడంటేనిజమైన నాన్న అయిన చోటఇదే పురుషత్వం అని ఋజువై నప్పుడు కృత్రిమాలు సహజాలవుతాయి ”           డా. కె.గీత వంటి స్పష్టమైన సిద్ధాంతం గల వారి అభిప్రాయం ప్రకారం స్త్రీవాద మంటే మగవాళ్ళ పట్ల ద్వేషం, వారిని అణచివేయాలన్న పగ కాదు. స్త్రీవాదమంటే అన్ని రంగాల్లో సమానావకాశాలు. అన్నింటా సాధికారత.          […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-38)

వెనుతిరగని వెన్నెల(భాగం-38) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/8c4iwlKkumc వెనుతిరగని వెన్నెల(భాగం-38) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఆగష్టు, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి ప్రచురణలు! -డా|| కె.గీత            “నెచ్చెలి”కి  మూడేళ్లు దాటి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం (2022) నుంచి “నెచ్చెలి ప్రచురణలు” పేరుతో  స్త్రీల సాహిత్య ప్రచురణల సంకల్పం ప్రారంభమైంది.  నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనంగా పరాజయం లేనిది, ఎదురులేనిది, శక్తివంతమైనది అనే అర్థమైన  ‘అపరాజిత’  స్త్రీవాద కవితా సంకలనం విడుదల అయ్యింది. ఆగస్టు 7న ఆవిష్కరింపబడిన ఈ సంకలనం  నీలిమేఘాలు తర్వాత గత […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఎడిటర్ డా.కె.గీత గారికి డా. తెన్నేటి హేమలత- వంశీ జాతీయ పురస్కారం

        నెచ్చెలి వ్యవస్థాపకులు & సంపాదకులు డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి డా.తెన్నేటి లత – వంశీ జాతీయపురస్కారం వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసురాలైన ప్రముఖ రచయిత్రి,  వ్యవస్థాపకులు & సంపాదకులు డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి,  ప్రముఖ రచయిత్రి “డా.తెన్నేటి లత – వంశీ” జాతీయ పురస్కారాన్ని ఆగస్టు 7 2022  ఆదివారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాదులో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య […]

Continue Reading
Posted On :

అలరించిన “నెచ్చెలి” సాహితీ సమావేశాలు – ఆగస్టు7, 2022

అలరించిన “నెచ్చెలి” సాహితీ సమావేశాలు – ఆగస్టు7, 2022 -ఎడిటర్ అంతర్జాల వనితా మాసపత్రిక “నెచ్చెలి” ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022  ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి సుందరయ్య కళా కేంద్రంలో ఉ.10.30 గం. నుండి రాత్రి 8.30 వరకు జరిగిన సాహితీ సమావేశాలు సామాజిక స్పృహ కలిగి సందేశాత్మకంగా జరిగాయి. ముందుగా… నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనమైన ‘గత ముప్ఫై ఏళ్ల స్త్రీవాద కవిత్వ సంకలనం (1993-2022) – అపరాజిత’ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-37)

వెనుతిరగని వెన్నెల(భాగం-37) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/Y7cDzFzrSws వెనుతిరగని వెన్నెల(భాగం-37) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జులై, 2022

“నెచ్చెలి”మాట  తృతీయ జన్మదినోత్సవం! -డా|| కె.గీత            ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  తృతీయ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది.            ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరు పేరునా ప్రత్యేక నెనర్లు!            “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా,  అంతర్జాల పత్రికలన్నిటిలోనూ  అగ్రస్థానంలో దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన  పాఠకులైన మీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూన్, 2022

“నెచ్చెలి”మాట  మరుపు మంచిదేనా?! -డా|| కె.గీత  “మరుపు మంచిదే” ఇదేదో ప్రకటన కాదండోయ్!! పచ్చి నిజం- మరి పండుదేవిటి?! “కొన్ని మర్చిపోకపోతే మంచిది- కొన్ని మర్చిపోతే మంచిది-” ఆహా! వారెవ్వా! అన్నారా… అయితే కొటేషన్ కాదు ముఖ్యం! మర్చిపోవాల్సినవేవిటో మర్చిపోకూడనివేవిటో తెలుసుకోవడం జాబితా రాసుకోవడం- జాబితా రాసుకుని మర్చిపోతే? దీర్ఘంగా ఆలోచించడమే “ఇంటి పై కప్పు కోసం కాదు…” మళ్లీ ప్రకటన కాదండోయ్!! పండు నిజం- “కొన్ని కావాలనుకుని మర్చిపోయేవి కొన్ని ఎక్కువైపోయి మర్చిపోయేవి” ఆహా వారెవ్వా […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-36)

వెనుతిరగని వెన్నెల(భాగం-36) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/W9niWVDHNs8 వెనుతిరగని వెన్నెల(భాగం-36) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-35)

వెనుతిరగని వెన్నెల(భాగం-35) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/yXdA3v0eWhQ వెనుతిరగని వెన్నెల(భాగం-35) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

ఆంధ్రలక్ష్మి ఆడియోలు-1 ఈ నెల ‘సంతకం’ కథ, గళం: డా.కె.గీత

లక్ష్మీ కృష్ణమూర్తిపేరు వద్దిపర్తి ఆంధ్ర లక్ష్మి.  కలం పేరు లక్ష్మీ కృష్ణమూర్తి. బాల్యం, విద్య ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలో.   గాంధీ ఆశ్రమం, సేవాగ్రాం వార్ధా , మహారాష్ట్రలో 2 సంవత్సరములు ఖద్దరు & గ్రామ పరిశ్రమలు ప్రత్యేకమైన తర్ఫీదు పొందారు. రెండేళ్లు  దుర్గాబాయి దేశముఖ్ ప్రోత్సాహంతో సోషల్ వెల్ఫేర్ లో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి, తరువాత ఖాదీ గ్రామ పరిశ్రమల సంస్థలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసారు. అసతోమా సద్గమయ,  పరిణీత, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కథాసంపుటాలు,  […]

Continue Reading

“వెనుతిరగని వెన్నెల” – డా.కె.గీత నవలా పరిచయం

“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలా పరిచయం   -శ్యామల కల్లూరి తెలుగు సాహిత్య వికాస పరిణామంలో కొన్ని ఆసక్తికర మార్పులు ఈ మధ్య చూస్తున్నాము. తెలుగు మాట్లాడే భాషా రాష్ట్రాలు ఒకటి నుండి రెండయ్యాయి. తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. విదేశాలలో తెలుగు మాట్లాడే తెలుగు వారి వలనే మనభాష జీవించి వుండే సంభావన పెరుగుతూ వస్తున్నది. కాలేజీలలో తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకి, భాషలో విద్యా బోధనకీ ప్రాముఖ్యం […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-34)

వెనుతిరగని వెన్నెల(భాగం-34) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/BIjrgbjhbSM?list=PLHdFd5-IGjrHAy6z3YXWzsv6eHaLOdq6I వెనుతిరగని వెన్నెల(భాగం-34) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-33)

వెనుతిరగని వెన్నెల(భాగం-33) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/jq0GklGB-kc?list=PLHdFd5-IGjrHAy6z3YXWzsv6eHaLOdq6I వెనుతిరగని వెన్నెల(భాగం-33) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-32)

వెనుతిరగని వెన్నెల(భాగం-32) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/3HQyruRUSuQ?list=PLHdFd5-IGjrHAy6z3YXWzsv6eHaLOdq6I వెనుతిరగని వెన్నెల(భాగం-32) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :