వసంతవల్లరి – మంత్రసాని (కె.వరలక్ష్మికథ)
https://youtu.be/iHBOYjBPuC4 ఆడియో కథలు మంత్రసాని (కథ) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి తెల్లగా తెల్లారిపోయింది. ఉలిక్కి పడి లేచి కూర్చుంది లోవ. పిల్లలు నలుగురూ ఒకళ్ళమీదొకళ్లు పడి నిద్దరోతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లుచాపుకొని విశాలంగా పడుకోడానికి జాగాలేదు. Continue Reading