సంపాదకీయం-ఆగస్టు, 2023
“నెచ్చెలి”మాట సిగ్గు సిగ్గు -డా|| కె.గీత మహాభారతం నించి మణిపూర్ దాకా క్రీస్తు పూర్వపు వేల యుగాల నుంచి క్రీస్తు శకం 2023 వరకు లిఖించ బడనీ బడకపోనీ ఒక్కటే చరిత్ర ఒక్కటే వర్తమానం సిగ్గు సిగ్గు దేశమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి దురాక్రమణ బుద్ధిలేని బుద్ధిరాని ప్రపంచమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి అంగడి వస్తువు మొదటి బలిపశువు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మనింటి మనుషులు కాదు కదా మనకెందుకు […]
Continue Reading

































































