షర్మిలాం“తరంగం”-7
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు ఇదీ మాట్టాడుకోవాల్సిందే ! కొన్ని విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి . కానీ వాటిగురించి పెద్ద చర్చే చేయాల్సి వస్తుంటంది ఒక్కోసారి . మన ఇళ్లల్లో ఎంగిలిపళ్లాలు కడిగి మనం పారేసే చెత్తని ఊడ్చి శుభ్రం చేసే మనుషుల పట్ల మనం ఎలావుంటున్నాం ! కనీసం వాళ్లు అత్యవసరంగా టాయిలెట్ వాడాల్సి వస్తే మనం అనుమతిస్తామా ? కొందరు వున్నత వర్గాల్లో బయట సర్వెంట్ బాత్రూంలు అని కడతారు . మామూలుగా అందరిళ్లల్లో […]
Continue Reading