నారి సారించిన నవల-2
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. 1916 లోనే వి. శ్రీనివాసమ్మ, ‘సేతు పిండారీ’ నవల వ్రాసింది. ఈ నవల రాజమహేంద్రవరం శ్రీ మనోరమా ముద్రాక్షర శాలలో ప్రచురించబడింది. విజ్ఞప్తి అనే శీర్షిక తో రచయిత్రి వ్రాసిన ముందుమాటను […]
Continue Reading