షర్మిలాం“తరంగం”-9
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు చిరాయురస్తు అమ్మా నాకు బతకాలనుంది …కానీ నేను చచ్చిపోతున్నాను . ” నన్ను ఒకడు వాడి గదికి రమ్మంటున్నాడు , లేకపోతే నా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటున్నాడు అందుకే చచ్చి పోతున్నాను ” అని ఉరి తాడుకు వేలాడిందో ఇంటర్ చదివే పిల్ల . ఆ తల్లికి అంతులేని దుఖ్ఖం మిగిల్చింది . ” డాడీ లేకపోయినా నన్ను కష్టపడి పెంచావ్ . కానీ నీ మొఖంలోకి చూసి మాట్లాడే […]
Continue Reading





































































