నారి సారించిన నవల-16
నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే 5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు ఎంచుకొనవలసిన పద్ధతులేమిటి ? ఈ మొదలైన ప్రశ్నలతో మనిషి చేసే అన్వేషణను, నిర్దేశించుకొనే గమ్యాన్ని, అది చేరుకొనేందుకు చేసే క్రియాశీలక కార్యకలాపాన్ని కలిపి జీవిత తాత్త్వికత అనవచ్చు . కాలాతీత వ్యక్తులు నవలలో స్త్రీ […]
Continue Reading











































































