పునాది రాళ్ళు-2
పునాది రాళ్ళు-2 -డా|| గోగు శ్యామల ”దళిత స్త్రీల జీవిత అనుభవాల ఆధారంగా తెలంగాణా రాష్ట్రంలోని కులాల చరిత్రను అధ్యయనం చేయడం ” అనే శీర్షికన జరిగిన నా పరిశోధన కోసం ఈ ఐదుగురు స్త్రీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నాను ? వారితో నాకున్న సంబంధం ఏమిటీ ? మరో వైపు ఈ స్త్రీల కుటుంబం, కమ్యూనిటీ నేపథ్యాల ద్వారా కులవ్యవస్థను పరిశీలించడం కూడా ప్రాధానంగా జరిగింది. ఈ ఐదుగురు స్త్రీలు దళిత కమ్మూనిటీలలోని వివిధ కిన్ […]
Continue Reading





























