మా కథ (దొమితిలా చుంగారా)-37
మా కథ (దొమితిలా చుంగారా)- 37 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ మళ్ళీ గనిలో ఒరురో వెళ్ళిన కొన్ని నెలలకే మేం మళ్ళీ సైగ్లో -20కి తిరిగి వెళ్లిపోగలిగాం. బారియెంటోస్ చనిపోయాక అప్పటికి ఉపాధ్యక్షుడుగా ఉన్న సైల్స్ సాలినాస్ గద్దె ‘నెక్కాడు. కాని ఆయన పాలన మూన్నాళ్ళ ముచ్చటే అయింది. అదే సంవత్సరం జరిగిన ఓ సైనిక తిరుగుబాటులో జనరల్ ఒవాండో, సాలినాస్ ను తన్ని తరిమేసి అధికారానికొచ్చాడు. అప్పుడు 1965లో బారియెంటోస్ ప్రభుత్వం […]
Continue Reading