స(ప్త)మస్త ఋతువుల సంవేదన (ఏడో ఋతువు కవితా సంపుటి)
స(ప్త)మస్త ఋతువుల సంవేదన ఆమె కవిత్వం (ఏడో ఋతువు కవితా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద వైష్ణవి శ్రీ గారి పేరు వినగానే కవి సంగమం లో విరివిగా కవితలు రాస్తున్న కవయిత్రి గా స్ఫురణకొస్తారు. దారి దీపమై ఎందరో కవులకు దిశానిర్దేశం చేస్తున్న శ్రీయుతులు కవి యాకూబ్ గారు ప్రారంభించిన కవి సంగమం చెట్టు పై మొట్టమొదటగా 2015లో తానూ ఓ చిన్న పిట్టలా వాలానని అంటారు కవయిత్రి.ఆలస్యంగా కవితా సృజనకు పూనుకున్నా వీరు తన కవితలతో కవి సంగమం లోని […]
Continue Reading