అనాఘ్రాత (కవిత)
అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని Continue Reading