ఆమె (కవిత)
ఆమె -సాహితి అతడి ధైర్యం నిజం. ఎంత ఎండకైనా మాడిపోడు. మసిలి మసిలి సహనంగా ఆవిరౌతాడు. ప్రేమతో మేఘమై పుట్టి మళ్ళీ కురుస్తాడు పగలు రేయి కుండపోతగా. పచ్చిక ఒడిలో మంచు బిందువులో ఒదిగిచూస్తాడు మొగ్గల బుగ్గ చాటున తొంగిచూస్తాడు. అతని Continue Reading