image_print

గమనం (కథ)

గమనం -లలిత గోటేటి “ఈ రోజు పనమ్మాయి రాలేదా? భర్త అడిగిన ప్రశ్నలో పనమ్మాయి గురించిన ఆరా కంటే “నువ్వింకా తెమలలేదా” అన్న భావమే ధ్వనించింది ఉమకు “టైమ్ ఎనిమిదిన్నర అయ్యింది” అన్నాడు అసహనంగా సుధాకర్. ఈ చలి వాతావరణానికి రాత్రంతా Continue Reading

Posted On :

జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

జీన్స్ ప్యాంటు లో ఐఫోన్ (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ) -వడలి లక్ష్మీనాథ్ “రోజంతా బాగున్నారు కదా! తీరా బయలుదేరే ముందు ఏంటా పిచ్చి నడక. నడవలేనట్టు ఇబ్బందిగా” అంది పంకజం, అందరి Continue Reading

Posted On :
chandini

అర్హత (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

 అర్హత (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ) -చాందినీ బళ్ళ యశోదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ – అయిదవ ఫ్లోర్** బిల్డింగ్ ఎంట్రన్స్ లో ఉన్న బోర్డు పై ఈ వివరాలు చూసి గ్రౌండ్ ఫ్లోర్ Continue Reading

Posted On :
కమలశ్రీ

పరమాన్నం (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

పరమాన్నం (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ) -కమలశ్రీ అర్థరాత్రి పన్నెండు దాటింది. మెయిన్ రోడ్డుపై ఓ కార్ శరవేగంగా వెళుతోంది. కారు డ్రైవ్ చేస్తున్న నలభై అయిదేళ్ళ రఘునందన్ కి ఎంత త్వరగా Continue Reading

Posted On :

నవ్వే బంగారమాయెనే (కథ)

నవ్వే బంగారమాయెనే -అక్షర ‘’ఎందుకే అంత నవ్వు?’’ అంటూ నాన్నగారు, ‘’మాకెవరికీ నవ్వురాదేం? ఏంటా జోకు? చెబితే మేము కూడా నవ్వుతాం కదా. కారణం లేకుండా అయిన దానికి, కాని దానికి అలా నవ్వుతుంటే నిన్ను పిచ్చిదానివి ఉంటారు. జాగ్రత్త.’’ అంటూ Continue Reading

Posted On :

వంచిత (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వంచిత (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -శాంతిశ్రీ బెనర్జీ సాహిత్య వాళ్ళమ్మ అలమారలో మంచి చీర కోసం వెతుకుతుంది. ఆ రోజు సాయంత్రం జూనియర్స్‌ ఇచ్చే ఫేర్‌వెల్‌ పార్టీకి అమ్మ చీర కట్టుకుని, Continue Reading

Posted On :

గూడు (తమిళ అనువాదకథ)

గూడు తమిళం: రిషబన్  -తెలుగు సేత: గౌరీ కృపానందన్ తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికీ రావడానికి పావు గంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది. ఇంట్లో కుక్కూ Continue Reading

Posted On :

స్వాభిమాని (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

స్వాభిమాని -రామలక్ష్మి జొన్నలగడ్డ ‘‘పోటీలో బహుమతికి మొదట ఎంపికైన వీణగారి కథని పక్కన పెట్టి, మరో కథని ఎంపిక చేసి పిడిఎఫ్‌ పంపాం. టైమెక్కువ లేదు. చదివి వెంటనే నీ అభిప్రాయం చెప్పమన్నారు సరళమ్మ. నీ ఫోనుకోసం ఎదురు చూస్తుంటాను’’ అంది Continue Reading

Posted On :

ఆగిపోకు సాగిపో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

ఆగిపోకు సాగిపో మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన  ఉత్తమ కథ -పి.వి.శేషారత్నం ‘హరిణీ! నువ్వు వచ్చే లోగా అందమైన పొదరిల్లు రెడీ చేయాలని ఆఫీసుకు కాస్త దూరమైనా ఇదిగో వీళ్ళు తీసుకున్నాను బాగుందా ? ‘ భర్త  Continue Reading

Posted On :

మంకుపట్టు (హాస్య కథ)

మంకుపట్టు -వసంతలక్ష్మి అయ్యగారి కాంతమ్మ వీర్రాజులకు యిద్దరమ్మాయిల తరువాత ఒకబ్బాయి. కాంతమ్మ గారిది కళైన ముఖం. వీర్రాజుగారు ఆజానుబాహువుడు.ఎగువమధ్యతరగతి కుటుంబం. పిల్లలంతా మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్లూ  యీడురాగానే జరిపారు. అబ్బాయి పెళ్లికొచ్చాయి తిప్పలు. ఆరడుగుల అందగాడు. ఓమోస్తరు ఉద్యోగం. వీర్రాజు Continue Reading

Posted On :

అభిమానధనం (తమిళ అనువాదకథ)

అభిమానధనం (తమిళ అనువాదకథ) తమిళంలో: ఎస్. రామకృష్ణన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్ 1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది Continue Reading

Posted On :