ఒక్కొక్క పువ్వేసి-20
ఒక్కొక్క పువ్వేసి-20 ఎన్ని చట్టాలొచ్చిన్నా చచ్చిపోని కౄరత్వాలు -జూపాక సుభద్ర భారత పాలక పార్టీ ఎంపీ ‘సతి’ ఆచారాన్ని కీర్తిస్తున్నాడంటే ఈ దేశం ఎటు బోతుంది? ఏమవుతుందనే ఆందోళన అలజడిగుంది. ఆధునిక భారతదేశాన్ని మల్లా మధ్య యుగాలకు మళ్లించే కుట్రలు జరుగుతున్నాయా Continue Reading