మిట్టమధ్యాహ్నపు మరణం-9 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 9 – గౌరీ కృపానందన్ అమ్మ వచ్చీ రాగానే కూతురిని పట్టుకుని భోరుమన్నది. “నా తల్లే! ఆ దేవుడికి కళ్ళు లేవా? ఈ కష్టాన్ని మన నెత్తిన పెట్టాడే.” “అమ్మా… అమ్మా! ఎంత రక్తమో తెలుసా? హనీమూన్ కి బెంగళూరుకి రావడం తప్పా అమ్మా? నేను మాత్రం బాగానే ఉన్నాను. ఆయన్ని ఎవరో చంపేశారు.” వెక్కి వెక్కి ఏడిచింది. “ నా తల్లే! నీ ఈ గతి రావాలా?” “అక్కా! తనని ఎక్కువగా […]
Continue Reading




































































