కాళరాత్రి- 9 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-9 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల నాన్న ‘నేనే వీజల్‌ని’ అన్నాడు. అతడు నాన్నను చాలా సేపు చూశాడు. ‘‘నన్ను ఎరగవా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ బంధువు స్టెయిన్ని. రేజల్ భర్త స్టెయిన్ని. నీ భార్య రేజల్‌కు పిన్ని తను తరుచు మాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది’’ అన్నాడు. నాన్న అతడిని గుర్తు పట్టలేదు. నాన్న కమ్యూనిటీ సంగతులు పట్టించుకున్నంతగా కుటుంబ సభ్యులను పట్టించుకునే వాడుకాదు. ఒకసారి […]
Continue Reading







































































