ఆంధ్రలక్ష్మి ఆడియోలు-1 ఈ నెల ‘సంతకం’ కథ, గళం: డా.కె.గీత

పేరు వద్దిపర్తి ఆంధ్ర లక్ష్మి.  కలం పేరు లక్ష్మీ కృష్ణమూర్తి. బాల్యం, విద్య ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమలో.   గాంధీ ఆశ్రమం, సేవాగ్రాం వార్ధా , మహారాష్ట్రలో 2 సంవత్సరములు ఖద్దరు & గ్రామ పరిశ్రమలు ప్రత్యేకమైన తర్ఫీదు పొందారు. రెండేళ్లు  దుర్గాబాయి దేశముఖ్ ప్రోత్సాహంతో సోషల్ వెల్ఫేర్ లో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి, తరువాత ఖాదీ గ్రామ పరిశ్రమల సంస్థలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసారు. అసతోమా సద్గమయ,  పరిణీత, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కథాసంపుటాలు,  బాంధవి, […]

Continue Reading
Posted On :