దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భోజనం అయ్యిన తరువాత నిశి వ్రజేశ్వర్‌ని దేవీ రాణి శయ్యాగారంలోకి ప్రవేశ పెట్టింది. అక్కడ ఒక రాజ దర్బారులాగా అంతా అమర్చి వుంది. ఎదురుగా ఒక స్వర్ణ సింహాసనం వుంది. ముత్యాల సరాలు వెనుకగా వ్రేలాడుతున్నాయి. కానీ వ్రజేశ్వరుడీ ధ్యానమంతా ఆ ఐశ్వర్యానికి స్వామిని ఎవరా అనే విషయం మీదనే వున్నది. అప్పుడు ఒక మూల సాధారణమైన కొయ్య […]
Continue Reading
